DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమెరికా రాయబార కార్యాలయం లో సిక్కోలు ఐఏఎస్ అధికారి

*అమెరికా  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం* 

*ఐఏఆర్ఐ నుంచి వ్యవసాయ రంగంలో  à°ªà°¿à°¹à±†à°šà± à°¡à°¿, గోల్డ్ మెడల్ విజేత* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)*

అమరావతి,  à°œà±‚న్  04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): శ్రీకాకుళం కు చెందిన తెలుగు తేజం ఐఏఎస్​ à°…ధికారి రవి కోట అమెరికాలోని భారత రాయభార కార్యాలయంలో ప్రత్యేక ఆర్థిక

దౌత్యవేత్తగా నియమితులయ్యారు. అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా ఐఏఎస్‌ రవి కోటను నియమిస్తూ డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) శాఖ

ఉత్తర్వులు ఇచ్చింది. à°à°à°Žà°¸à±â€‹ రవి కోట నియమకంపై కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు డీఓపీటీ ప్రకటించింది. అమెరికాలోని భారత రాయబార

కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల చీఫ్‌à°—à°¾ రవి కోట విధులు నిర్వర్తించనున్నారు. 

1993 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్‌ అధికారి రవి కోట స్వస్థలం శ్రీకాకుళం జిల్లా

కోటపాడు. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఆయన 15à°µ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ (ఐ ఏ ఆర్ ఐ ) నుంచి అగ్రోనామి విభాగం

(వ్యవసాయ à°°à°‚à°—à°‚) లో  à°ªà°¿à°¹à±†à°šà± à°¡à°¿  à°¦à±‡à°¶à°‚ మెచ్చిన రీతిలో పరిశోధన పూర్తి చేసి బంగారు పతకం పొందారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన17 సంవత్సరాలు అస్సాం రాష్ట్రంలో అత్యుత్తమ

సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో 8 సంవత్సరాలుగా మరింత మెరుగైన సేవలను అందిస్తున్నారు. వీరి విద్య సంపత్తి, అనుభవం, విధి నిర్వహణ పట్ల మెచ్చిన కేంద్ర

క్యాబినెట్ వీరిని అమెరికా లోని భారతీయ రాయబార కార్యాలయంలో అధికారిగా నియమించేందుకు ఆమోదం తెలిపింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam