DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయుల ఆరోగ్య భద్రత ప్రభుత్వాలదే: గంట్ల శ్రీనుబాబు

ఒత్తిళ్లకు లోనై అనారోగ్యపాలవుతున్నా పట్టింపు లేదు. . . 

కేర్ లో చికిత్స పొందుతున్న ప్రకాష్ కు అండగా నిలుస్తాం.

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి

గంట్ల శ్రీనుబాబు వెల్లడి 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°– పట్నం)

విశాఖ పట్నం, జూన్ 06, 2020 (డిఎన్ఎస్ ):. . . à°µà°¿à°§à°¿ నిర్వహణలో తీవ్రమైన ఒత్తిళ్లకు

లోనై పాత్రికేయులు అనారోగ్య పాలై ఆసుపత్రుల  à°ªà°¾à°²à°µà±à°¤à±à°¨à±à°¨à°¾ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టింపు లేదని  à°œà°¾à°¤à±€à°¯ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల

శ్రీనుబాబు మండిపడ్డారు.  à°—à°¤ రెండు దశాబ్దాలు à°—à°¾ మీడియా రంగంలో సేవలందిస్తూ ఒత్తిళ్లకు లోనై శుక్రవారం హఠాత్తుగా ఆసుపత్రి పాలైన పి సూర్యప్రకాష్ ను విశాఖ లోని

కేర్ ఆసుపత్రిలో కలిసి మనోధైర్యాన్ని ఇచ్చారు. తనకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతిలో పాత్రికేయ రంగానికి నాల్గవ స్థంభం గా

పేరు పెట్టారు తప్ప, దానికి ఇబ్బంది వస్తే పట్టించుకునే నాధుడే లేదన్నారు. గత మూడున్నర నెలలుగా కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ అత్యంత ధైర్యంగా ప్రజలకు

సమాచారం అందించేందుకు మీడియా ప్రతినిధులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా పట్టించుకున్న వాళ్ళకి లేరన్నారు. పైగా ఢిల్లీ నుంచి, గల్లీ వరకూ అందరూ

మీడియాని పొగిడేవారే తప్ప, అదే మీడియా ప్రతినిధులకు అనారోగ్యం వస్తే కనీసం ఆరోగ్య బీమా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో à°‰à°¨à±à°¨à°¾à°¯à°¨à±à°¨à°¾à°°à±. 

20 ఏళ్లుగా పాత్రికేయ

రంగంలో సేవలు అందిస్తున్న పి సూర్యప్రకాశరావు శుక్రవారం  à°†à°•à°¸à±à°®à°¿à°•à°‚à°—à°¾ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు.. పాత్రికేయ మిత్రులు తక్షణమే నగరంలోని కేర్

ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు  à°…ందిస్తున్నారు,, ఒక్కసారిగా షుగర్ లెవల్స్ తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో అనుకోని విధంగా  à°…పస్మారక  à°¸à±à°¥à°¿à°¤à°¿à°•à°¿

చేరుకున్నాడు.  à°…యితే మెరుగైన వైద్య సేవలు అందించడంతో  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ కొంత వరకు కోలుకొన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

జాతీయ జర్నలిస్టుల సంఘం

కార్యదర్శి.. వైజాగ్ జర్నలిస్టుల  à°«à±‹à°°à°‚ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తో పాటు ఇరోతి ఈశ్వర్, కేర్ యాజమాన్య ప్రతినిదులు, ఆసుపత్రి పబ్లిక్ రిలేషన్స్ అధికారి

సుధాకర్, పాత్రికేయలు ప్రకాష్ ను మనోస్థైర్యాన్ని ఇచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam