DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ మద్యం, ఇసుక రవాణా పూర్తి అరికడతాం: కరీముల్లా షరీఫ్

*పగో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా భాద్యతలు*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):* పశ్చిమ గోదావరి

జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా కరీముల్లా షరీఫ్ శనివారం పదవీ బాధ్యతలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణా మరియు ఇసుక అరికట్టుట కొరకు

ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కి అదనపు ఎస్పీగా ఇచ్చిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుందన్నారు. గతం లో ఇదే పశ్చిమగోదావరి

జిల్లాలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించడం వలన జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం మరియు భౌగోళికం మైనటువంటి ప్రాంతాల యొక్క స్థితిగతులను అవగాహన ఉన్న దానిపై

మద్యం అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా అరికట్టుటకు జిల్లా  à°…ధికారులతో సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేసినారు. à°ˆ సందర్బంగా కరీముల్లా షరీఫ్ ను

జిల్లాలోని పలువురు అధికారులు కలిసి  à°µà°¾à°°à°¿à°•à°¿ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేసినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam