DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయంలో భక్తుల పాత్ర - ప్రభుత్వ నిర్వాకంపై విమర్శలు

*సొమ్ము నీది - సోకు వాడిది, భక్తి నీది - దోపిడీ వాడిది . .*

*దర్శనం, కొబ్బరికాయ, చీర, ప్రసాదం అన్నీ దోపీడీ యే*  

*అడుగు పెట్టిన క్షణం నుంచి అన్నీ భస్మాసుర

హస్తాలే. . .*

*హిందువుల గుడి తెరిచారు - భక్తుల్లారా జరా భద్రం . . .. *

*ఆ 10 రూపాయలే కదా అంటారా. . లక్షలు స్వాహా చేస్తున్నారు.*

*టికెట్ల నుంచి మొదలు, విరాళాల వరకూ

అంతా స్వాహాయే. . .*

*కరోనా రూల్స్ కారణంగా ఇప్పుడు టికెట్ లేకున్నా, తర్వాతైనా జరిగేది ఇదే . . .* 

*ఆలయాల్లో అర్చకుడు - ఒక అభాగ్యుడు : రాష్ట్ర బీజేపీ ఈసీ డా.

కెవివి* 

*అప్రమత్తం à°—à°¾ ఉండండి: బీజేపీ రాష్ట్ర ఈసీ డాక్టర్ కెవి సత్యనారాయణ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  08, 2020 (à°¡à°¿ ఎన్

ఎస్ ):* లాక్ డౌన్ తర్వాత 80 రోజుల విరామం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలు తెరిచారు. భక్తులను నిలువు దోపిడీ చేసే రాబందులు మళ్ళీ సిద్ధమైపోయారు జరా జాగ్రత్త

అంటూ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ సభ్యులు డాక్టర్ కెవివివి సత్యనారాయణ మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోని దేవాలయాల్లో జరుగుతున్నా

దోపిడీ కార్యాచరణ ను అయన వివరించారు. 
గుడిలో అడుగు పెట్టిన క్షణం నుంచి అంతా నిలువు దోపిడీయే.. . . దేవుని చెంత ఉండే ఈ స్వాహాకారుల నుంచి సురక్షితంగా స్వామి

దర్శనం చేసుకుని బయటకు à°’à°• భక్తుడు రావాలంటే  à°ªà°¦à±à°®à°µà±à°¯à±‚హం నుంచి బయటపడ్డట్టే. . . ఇది . . చిన్న ఆలయం నుంచి. . హైగ్రేడ్ ఆలయాల వరకూ అన్ని ఒకే తంతు. . .

ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర దేవాదాయ శాఖా అధికారికంగా హిందువుల గుళ్ళల్లో దోచుకునే కేంద్రాలు పెట్టి డబ్బులను భారీగా ప్రభుత్వ ఖాతాలోకి వేసుకుంటుంటే..  à°†à°²à°¯à°‚ బయట  . .కొందరు

ప్రయివేట్ వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చి భక్తులను నిలువు దోపిడీ చేసే కేంద్రాలు (దుకాణాలు) ఆలయానికి బయట ఉంటాయి. ప్రతి దుకాణం వద్ద వెలవారీ వసూళ్లు ఆలయ

అధికారులకు చేరవలసిందే. . . లేకుంటే మరునాడు à°† దుకాణం లో వేరే కాంట్రాక్టర్ ఉంటాడు. 

దేవాదాయ శాఖా దోపిడీ కేంద్రాలు ఇవే: . . .

1 . దర్శనం, అర్చన, సహస్రం, ఇతర

ఆర్జిత సేవల టికెట్ విక్రయ కేంద్రాలు, ప్రసాద విక్రయాలకు టికెట్లు,  

2 . కొబ్బరికాయ కొట్టాలంటే ఒక టికెట్, స్వామికి, అమ్మవారికి మొక్కుబడి తీర్చుకోవాలంటే ఒక

టికెట్, తలనీలాలు ఇవ్వాలంటే మరొక టికెట్, చెవులు కొట్టించడం వంటి మొక్కులు చెల్లించాలంటే à°’à°• టికెట్ తప్పని సరి. 

3 . అన్నదాన కేంద్రానికి, ఆలయాలకు విరాళాలు

వసూలు చేసే రసీదు కేంద్రాలు. 

4 . భక్తుల మొక్కుబడులు తీర్చుకునే  à°†à°²à°¯à°‚లో ప్రసాదం అమ్మే టికెట్ కౌంటర్లు, 

మీ కొబ్బరికాయ ఇంకెవడో కొడతాడు . . :

5 . మీరు

కొన్న కొబ్బరి కాయ కూడా మీరు కొట్టుకునే అవకాశం దేవాదాయ శాఖా ఇవ్వదు. 
మీరు తెచ్చిన కొబ్బరికాయ ఇంకెవడో కొడతాడు, పెద్ద చిప్ప వాడు ఉంచుకుని, చిన్న చిప్ప మీకు

ఇస్తాడు. కారణం కొబ్బరి కాయలను వీడు కాంట్రాక్ట్ పాడుకుంటాడు. ఈ పెద్ద చిప్పలన్నింటినీ రాత్రి కి హోటళ్లకు అమ్ముకుంటాడు. ఈ డబ్బుల్లో మళ్ళీ గుడిలో అధికారికి

వాటా ఇవ్వక పొతే.  à°•à±Šà°¬à±à°¬à°°à°¿à°•à°¾à°¯ కొట్టేందుకు వీడి స్థానంలో ఇంకొకడు వస్తాడు. .

ఇంతకీ కొబ్బరికాయ స్వామికి ఎవరు ఇచ్చినట్టు ?  à°®à±€à°°à°¾ లేక కొట్టిన వాడా?

 à°¤à±†à°²à°¿à°¯à°¦à±. 

6 . వీటన్నన్నింటినీ దాటుకుని గుడిలోకి వెళితే. . భారీ బాకేళం లాగా ఉండే హుండీ లో డబ్బులు వెయ్యండి అంటూ బావురు గొంతు తో వ్యక్తులు అరవడం చూసి భయపడి,

జడుసుకుని ఏంటో కొంత హుండీ లో వెయ్యడం,. 

ఇక ఆలయం బయట దోపిడీ కేంద్రాలు ఇవే: . . . 

ఈ దుకాణాలు అన్నీ ఆలయ అధికారుల కనుసన్నల్లో నడిచేవే ఉంటాయి. ప్రతి దుకాణం

నుంచి ఆలయ అధికారులకు ప్రతి రోజూ వాటా ఉటుంది.  à°µà°¾à°Ÿà°¾ లో తేడాలు వస్తే à°ˆ దుకాణం లో మరో కాంట్రాక్టర్ ఉంటాడు. ఇక్కడ కాంట్రాక్టర్ చెప్పిందే ధర, బేరాలు ఉండవు. ప్రతి

అమ్మకంలోనూ ఆలయ అధికారికి వాటా. 

1 . పాదరక్షలు, మొబైల్స్ భద్రపరిచే కేంద్రాల్లో టికెట్లు.   

2 . కొబ్బరి కాయలు అమ్మకాలు, స్వామి ఫోటోలు. పాటలు, క్యాలండర్లు .

.

3 . గుళ్ళోకి నేరుగా దర్శనం కావాలంటే దొంగ మార్గంలో టికెట్లు. . .

4 . కరోనా ప్రభావం కనుక ఇప్పుడు ముఖానికి మాస్క్ లు కూడా అమ్మే కేంద్రాలు

మొదలవుతున్నాయి. 

ఆలయాల్లో అర్చకుడు - à°’à°• అభాగ్యుడు : . . . . 

ఇవన్నీ దాటుకుని గుడిలోకి వెళ్ళాక అక్కడ ఒక అర్భక ప్రాణి కనపడుతుంది. అతనికి పేరు అర్చకుడు. . .

ఇన్ని లక్షలు, కోట్లు రూపాయల వ్యాపారం జరుగుతున్నా ఆలయం అనే à°† కేంద్రంలో అత్యంత ప్రధానమైనవాడు ఇతనే. 

గర్భాలయంలో స్వామికి అర్చన చేసేది ఇతనే. ఇతను సరిగ్గా

స్వామికి సేవలు చేస్తేనే ఆలయానికి భక్తులు రావడం జరుగుతుంది. భక్తులు రావడం మొదలు పెడితే ప్రభుత్వాలు దోపిడీ కోసం వాలిపోతాయి. 

అలాంటి అర్చకునికి ఇచ్చేది

అరకొర జీతం, అది కూడా ప్రతి నెలా ఇస్తారా అంటే అనుమానమే. పైగా

అర్చకుని అభాగ్యతను కళ్లారా చూసిన భక్తులు అతనికి నమస్కారం పెట్టి ఒక 10 రూపాయలు ఇస్తే. . . అక్కడే

అర్చకుని చేతిలో నుంచి బలవంతంగా లాక్కుని హుండీ లో వేసేందుకు ఒక వస్తాడని దేవాదాయ శాఖా నిలబెడుతుంది. అతన్ని ప్రసన్నం చేసుంటే తప్ప అర్చకుడు ఈ పది రూపాయల్లో

కనీసం ఒక్క పైసా తినలేని దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వ కబంద హాస్టల్లో చిక్కుకు పోయిన దేవాలయాల్లో జరిగే దోపిడీ ప్రక్రియ. 

భక్తులు తమకు నచ్చిన విధంగా

గుడిలో దర్శనం చేసుకోలేరు, కొబ్బరి కాయ కొట్టుకోలేరు, మొక్కుబడి చెల్లించుకోలేరు, అర్చక సత్కారం చేసుకోలేరు. . . . ఏది చెయ్యాలన్నా కబంద హస్తాల నుంచి అనుమతి

కావాల్సిందేనన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam