DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక సరఫరా సులభతరం కోసం అమలులోకి నూతన నిబంధనలు

*సమీక్షలో రాజమండ్రి సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  08, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):* త్వరలోనే సామాన్య మానవుడికి

ఇసుక కొరత లేకుండా, సొసైటీలకు లారీ యజమానులకు సొమ్ము చెల్లింపు సమస్యలు లేకుండా పరిష్కరించే విధంగా తీసుకుంటున్న చర్యలపై రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అభిషి

క్త్  à°•à°¿à°·à±‹à°°à± తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,  à°‡à°¸à±à°• సొసైటీ ప్రతినిధులు, రెవెన్యూ,

 à°®à±ˆà°¨à°¿à°‚గ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ర్యాంపులును తనిఖీచేసిన సందర్భంలో సొసైటీల ప్రతినిధుల నుండి అదే విధంగా ప్రజలు ఆన్లైన్ ఇసుక బుకింగ్

సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు, సొసైటీ చెల్లింపులు,  à°²à°¾à°°à±€ కిరాయి లు చెల్లింపులు   ఏపీ à°Žà°‚  à°¡à°¿ సి నుంచి ఇకపై జిల్లా జాయింట్ కలెక్టర్ పరిధిలోకి రానున్నాయని

దీనివలన చెల్లింపులు సులభతరం అవుతాయన్నారు.

ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ ఇకపై రోజుకు 12 గంటలు  à°¸à°®à°¯à°‚లో చేసుకునే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని,  à°ªà±à°°à°œà°²à±

ఇసుక ఆన్లైన్ బుకింగ్ విషయంలో ఒకటి నుండి ఐదు నిమిషాలు సమయం మాత్రమే ఉంటుందన్న సమస్య తీరుతుంది అని ఈ మేరకు ప్రభుత్వ జీవో రెండు రోజుల్లో రానున్నది అన్నారు,

ఇసుక సరఫరా ను వేగవంతం చేయటానికి సొసైటీ ప్రతినిధులు సహకరించాలన్నారు. సొసైటీ ప్రతినిధుల నుండి వారి వారి సమస్యలు,  à°…భిప్రాయాలు,  à°¸à±‚చనలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు,

 à°²à°¾à°•à± డౌన్ వలన కూలీలు వెను తిరగడం వలన ఇసుక సరఫరా కు అంతరాయం కలుగుతుందని, పవర్ పడవలు మిషనరీ అవసరం ఉందని వారు సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 

సమావేశంలో

పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సొసైటీలు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవసరమైన ఇసుకను సరైన సమయానికి అందించాలన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అర్హులైన వారికి సొసైటీలు ఇవ్వాలని అవసరమైన చోట  à°‡à°¸à±à°• తవ్వేందుకు యంత్రాలు ఇవ్వాలన్నారు,

నిల్వ ప్రాంతాలు పెంచాలని సూచించారు. 

సమావేశంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ ఏ రమాదేవి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికడతామని సంబంధిత వ్యక్తుల మీద చర్యలు

తీసుకుంటామని అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అక్రమ రవాణాపై సమాచారం అందించాలన్నారు. 

రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్

ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఇసుక సరఫరా పై సమస్యలు ఉన్నాయని అన్ని ర్యాంపులు ప్రారంభించి ఇసుక కొరత లేకుండా  à°…ధికారులు తగు చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు.

సమావేశంలో నందెపు  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±, సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో అనంత లక్ష్మీదేవి, సిటీ తాసిల్దార్ సుస్వాగతం, రూరల్ల్ తాసిల్దార్ హుస్సేన్,  à°•à°¡à°¿à°¯à°‚ తాసిల్దార్

భీమారావు, ఆలమూరు తాసిల్దార్ వెంకటేశ్వరి, మైనింగ్ అధికారి జ్యోతిర్మయి,  à°¸à±Šà°¸à±ˆà°Ÿà±€ ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam