DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందనకు 17 దరఖాస్తులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  08, 2020 (డిఎన్ఎస్ ):* శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం లో అదనపు ఎస్పీ (అడ్మిన్ ) పి. సోమశేఖర్,

జిల్లా నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఆదేశాలు మేరకు సోమవారం జరిగిన ఈ కార్యక్రమం లో జిల్లా నుండి 17 మంది

ఫిర్యాదిదారులు తమ తమ అభ్యర్థనలను వ్రాతపూర్వకంగా, భౌతిక దూరం పాటిస్తూ విన్నవించు కున్నారు. ఇందులో సివిల్ తగాదాలకు సంబందించినవి 3 ఫిర్యాదులు, కుటుంబ తగాదాలకు

సంబందించినవి 3 పిర్యాదులు, పాత పిర్యాదు పై 1 ఒకరు, ఇతరములు సంబందించినవి 10 పిర్యాదులు ఉన్నాయి. 

ఫిర్యాదీలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారి సమస్యలను,

సంబంధిత అధికారులకు తెలియపరచి, వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా, ఫిర్యాది దారులకు చట్టపరమైన సత్వర న్యాయం అందించవలసిందిగా అదనపు ఎస్పీ ఆదేశించారు. ఈ

 à°ªà°¿à°°à±à°¯à°¾à°¦à±à°²à± పై తీసుకున్న చర్యలపై కూడా, తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam