DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల క్షేత్ర ఆలయం ఈఓ గా భ్రమరాంబ నియామకం

*కొండపై అక్రమ త్రవ్వకాలు, చందనోత్సవం వివాదాలే కారణమా?*

*పలు ఆరోపణలతో వెంకటేశ్వర రావు మాతృ సంస్థ కు బదిలీ*    

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూన్ 09, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచల క్షేత్రం లో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం

కార్యనిర్వహణాధికారిగా డి. భ్రమరాంబ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ( రాజమహేంద్రవరం) గా ఉన్న ఈమెను పూర్తి స్థాయి ఇంచార్జి అధికారాలతో

ఆదేశాలిచ్చారు. ఇంతవరకూ ఈవో గా ఉన్న వెంకటేశ్వర రావు ను పలు వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో మాతృ సంస్థకు పంపిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

జె ఎస్ వి ప్రసాద్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో వచ్చిన చందన ఉత్సవ సమయంలో పలువురు అనుమతి లేకుండా ఆలయం లో ప్రవేశించడం, ఒక ప్రజా ప్రతినిధి

బంధువులకు కొండపై అక్రమ త్రవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం, దేవస్థానానికి చెందిన భూములను ప్రజా ప్రతినిధి బంధువులకు ( ప్రయివేట్ వ్యక్తులు )

అనుభవించేందుకు అనుకూలంగా ఉన్నారని, తదితర ఆరోపణల పై ఈయన్ని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam