DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ బలపడుతున్నారనే బాధ టిడిపిలో ఉంది: కన్నబాబు

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* ఏడాది పాలనా తోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ ప్రజాదరణ

పెరిగిపోయి, ఆయన  à°¬à°²à°ªà°¡à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°¨à±‡ బాధ టిడిపిలో ఉందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభిప్రాయపడ్డారు. బుధవారం నిర్వహించిన  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో ఆయన

మాట్లాడుతూ జనవరి నుండి ఇప్పటి వరకు 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయితే  à°•à±Šà°¨à±à°¨à°¿ పత్రికలు సహజ మరణాలు కూడా ఆత్మహత్య లా వార్తలు రాయడం దేనికీ నిదర్శనం.

ఎవరి మెప్పు కోసం ఇటువంటి వార్తలు రాస్తున్నారని ప్రశ్నించారు. టిడపి హయంలో చనిపోయిన 417 మంది రైతులకు కూడా నష్ట పరిహారం ఇచ్చిన ఘనత సిఎం జగన్ ది

అన్నారు. 

జన్మభూమి కమీటిలు.. ఎమ్మెల్యే లు..మంత్రుల సిఫార్సు లు లేకుండా సచివాలయాల ద్వార సంక్షేమ పధకాలు అందిస్తున్నాం అన్నారు. ఒకవైపు టిడిపి నుండి

ఎమ్మెల్యే జారుకుంటున్నారని, చంద్రబాబు మాత్రం హైదరాబాదు లో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.  à°šà°‚ద్రబాబు ఎపీకి వచ్చి పల్లెలకు వెళ్తే రైతులు ఏం

మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. 

వ్యవసాయంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నారని,  à°°à±ˆà°¤à±à°²à± కొసం మాట్లాడే హక్కు నైతిక విలువ లేకుండా ప్రతిపక్షాలు

మాట్లాడుతున్నాయన్నారు.  à°…మరావతి అని గ్రాఫిక్ లో చూపించి  à°°à±ˆà°¤à±à°²à°¨à± మోసం చేసినా వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రైతులను ఆడపడుచులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన

వ్యక్తి అతనే అన్నారు. ఏన్నికల ముందు అన్నదాత సుఖిభవ అంటూ రైతులను మోసం చేసిన ఘనత ఆయనదేనన్నారు. 

అధికారం లోని వచ్చిన ఒక్క సంవత్సరం లోనే రూ.10వేల 50 కోట్లు

రూపాయిలు రైతలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రీ జగన్ మోహన రెడ్డి ది అన్నారు. కరోన సమయం లో అరటి ,జామ,మామిడి, మొక్కజొన్న,టమాట కొనుగోలు చేశాం అన్నారు. చంద్రబాబు తన

ఐదేళ్ళ పాలనలో రూ.15 వేల కోట్లు రైతులకు ఇస్తే... ఒక్క ఏడాదిలోనే సిఎం జగన్ రూ.10 వేల కోట్లు ఇచ్చారన్నారు. రూ. 2015 కోట్ల విలువైన వ్యవసాయ పంటలను మార్కెటింగ్ ద్వార కొనుగోలు

చేశాం అన్నారు. విత్తనాలను ఎవరైనా అధిక ధరలకు విక్రయించిన . . కృత్రిమ కొరత సృష్టించిన à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam