DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా జైలర్ గా కంచరాపు మోహనరావు భాద్యతల స్వీకరణ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 10, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయంలో జిల్లా జైలర్ గా

కంచరాపు మోహనరావు బుధవారం ఉదయం పదవీ బాధ్యతలను చేపట్టారు. 2008 సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఆయన

డెప్యూటీ జైలర్ గా ఉద్యోగం సాధించి తమిళనాడులోని రాయవెల్లూరు జిల్లాలోని అకాడమి ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ నందు శిక్షణ ముగించారు.

అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా ఉపకారాగారం ( సబ్ జైలు ) జనగామలో 2010 అక్టోబర్ 1à°µ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం బదిలీపై 2013 మే 15à°¨  à°œà°¨à°µà°°à°¿ 12à°¨

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని సబ్ జైలు నందు విధులను చేపట్టారు. అనంతరం 2019 జనవరి 12న జైలరుగా పదోన్నతి పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కరణల సేవల శిక్షణ సంస్థ (

ఏ.పి.స్టార్స్ ) నెల్లూరు నందు ముఖ్య లా బోధకుడుగా బాధ్యతలు తీసుకున్నారు. అటుపిమ్మట బదిలీపై శ్రీకాకుళం జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయంలో 2020 జూన్ 10వ తేదీన

జైలరుగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam