DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా అడ్డుకోవాల్సిందే

*కృష్ణ జిల్లా సిబ్బందికి  à°à°²à±‚రు డిఐజి మోహన్ రావు సూచన.*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  11, 2020 (డిఎన్ఎస్):*

కృష్ణ జిల్లా స్పెషల్

ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది తో ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు మద్యం అక్రమ రవాణా

మరియు ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు నిర్వహించినారు. 

ఈ సమావేశం లో అయన మాట్లాడుతూ కృష్ణ జిల్లా తెలంగాణ రాష్ట్రం నకు సరిహద్దు ప్రాంతములో ఉండడము వలన

మద్యము, ఇసుక మరియు  à°¨à°¾à°Ÿà±à°¸à°¾à°°à°¾ ను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ నుంచి అక్రమ రవాణా చేయకుండా ఉక్కు పాదం మోపాలన్నారు. 

మద్యము, ఇసుకను అక్రమ రవాణాను

అరికట్టేందుకు మొత్తం కృష్ణ జిల్లా అధికారులు అందరూ  à°šà°¿à°¤à±à°¤à°¶à±à°¦à±à°§à°¿à°¤à±‹ పకడ్బందీ ఏర్పాట్లు చేసి అక్రమ రవాణా ఆరికట్టాలని సూచించారు. ఇసుక ర్యాంపు వద్ద ప్రభుత్వం

వారు నిర్ణయించినటువంటి నియమ నిబంధనల ప్రకారం తూ.చ తప్ప కుండ పాటించాలన్నారు. ఇసుక ర్యాంపు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, జిల్లాలోని ఇసుక ర్యాంపుల

నుండి స్టోరేజ్ పాయింట్ల వద్ద ప్రభుత్వం వారు నిర్ణయించిన ఇసుకను మాత్రమే నిల్వలు ఉంచాలని, అధిక నిల్వలు ఉంచరాదని, తరచుగా స్టోరేజ్ పాయింట్లు, ర్యాంపు లను

అధికారులు సందర్శించి రికార్డులను వెరిఫై చేయాలన్నారు.

ఇసుక రవాణా లో ప్రజలకు అసౌకర్యం లేకుండాగా ఆంధ్ర ప్రదేశ్ మైనింగ్ డిపార్ట్మెంట్, స్పెషల్

ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి  à°ªà±à°°à°­à±à°¤à±à°µ శాఖల మధ్య సమన్వయంతో విధి నిర్వహణ చేయాలని తెలియచేసారు.  

ప్రభుత్వం

ఆదేశానుసారం పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితముగా  à°¤à±€à°¸à±à°•à±à°¨à°¿ వెళ్ళ వచ్చు అన్నారు. అయితే ఎడ్లబండ్ల ద్వారా తీసుకుని

వెళ్లినటువంటి వారు ఇసుక వ్యాపారం చేయరాదని, అలా ఇసుకను  à°¦à±à°°à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

నాటు సారాని తయారు

చేసేవారు తమ పనిముట్లను పోలీస్ అధికారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాంటి వారికి వేరే జీవనోపాధికి కల్పించాలన్నారు. 1

ఏలూరు రేంజ్ కార్యాలయము

లో జరిగిన à°ˆ సమావేశంలో కృష్ణ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వకులు జిందాల్,  à°•à±ƒà°·à±à°£ జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్  à°…సిస్టెంట్ కమిషనర్ మురళి

 à°•à±ƒà°·à±à°£,  à°œà°¿à°²à±à°²à°¾ మైనింగ్ డెప్యూటీ డైరెక్టర్ ఏ.శ్రీనివాసా మూర్తి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam