DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి సహా ఆరుగురిని అరెస్ట్ చేసాం

*నిందితులను విజయవాడ ప్రత్యేక జడ్జి ముందు హాజరు పరుస్తాం.*

మీడియా సమావేశంలో ఏసీబీ à°œà±‡à°¡à±€ à°°à°µà°¿à°•à±à°®à°¾à°°à± వెల్లడి. .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  12, 2020 (డిఎన్ఎస్):* à°ˆ ఎస్ ఐ పరికరాల కొనుగోళ్ల లో సుమారు రూ. 151 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణ జరగడంతో మాజీ

మంత్రి కె. అచ్చంనాయుడు ను శుక్రవారం ఉదయం 7.30 గంటలకు అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ à°œà°¾à°¯à°¿à°‚ట్ డైరక్టర్ à°°à°µà°¿à°•à±à°®à°¾à°°à± వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం లోని

ఏసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సహా మరో ఐదుగురు సి కె రమేష్ , జి విజయ కుమార్, డాక్టర్ జనార్దన్, ఈ రమేష్ బాబు, ఎం కె బి

చక్రవర్తి లను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సాయంత్రం వీరిని  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ లో ప్రత్యేక నాయ్యమూర్తి వద్ద హాజరు పరుస్తాం అన్నారు. à°ˆ కుంభకోణం లో ప్రభుత్వ నిబంధనల

ఉల్లఘించినట్టు నిర్ధారణ జరగడంతో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నకిలీ ఇన్వాయిస్ లతో మందులు కొనుగులు కు పాల్పడ్డారని, మాజీ మంత్రి

 à°…చ్చంనాయుడు కనీసం ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా తెలియ కుండా కొన్ని ప్రక్రియలు చేసినట్టు తమ దర్యాప్తు లో తేలిందన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ పై ప్రభుత్వ

అదేశాలు పై  à° సి బి కేస్ విచారణ చేస్తూ అరెస్ట్  à°šà±‡à°¸à°¾à°‚ అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam