DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ ఇసుక, మద్యం రవాణాదారుల అరెస్ట్, వాహనాలు స్వాధీనం

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  12, 2020 (డిఎన్ఎస్):* స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న

దాడుల్లో శుక్రవారం అనంతపల్లి యర్రా కలువ ప్రాంతంలో  à°‡à°¸à±à°• ను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిపై అరెస్ట్ చేసి, అక్రమ తరలిస్తున్న ఇసుక,  à°¨à°¾à°²à±à°—ు ట్రాక్టర్లు,

టిప్పర్ స్వాధీనం చేసుకున్నారు.  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ గ్రే వాల్ ఆదేశాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి కరీముల్లా షరీఫ్ పరిధిలోని

అధికారుల బృందం జిల్లా లో అక్రమ మద్యం, అక్రమ ఇసుక  à°°à°µà°¾à°£à°¾à°²à°ªà±ˆ జిల్లా అంతటా విస్తృతంగా పోలీసు బృందాలతో కలిసి దాడులు చేసింది.      

అక్రమ ఇసుక  à°°à°µà°¾à°£à°¾, అక్రమ

మద్యం, నాటు సారా  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿ à°•à°¿ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ SEB టీం, పోలీసు,  à°Žà°•à±à°¸à±ˆà°œà± పోలీసుల సమన్వయం

తో  à°¦à°¾à°¡à±à°²à± కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాలపై ప్రత్యేక దృష్టిసారించి జిల్లా అంతటా  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• బృందాలుగా ఏర్పడి జిల్లా లోని అన్ని  à°ªà±à°°à°¾à°‚తంలలో ఆయా పోలీసు

స్టేషన్ పరిధులలో,  à°¤à±†à°²à°‚గాణ సరిహద్దు ప్రాంతాలలో అక్రమ రవాణా పై దాడులు చేస్తున్నారు.

పోలవరం DSP, పోలవరం సి ఐ ఆధ్వర్యంలో నేర్సుగూడెం గ్రామ శివారులో

మరియు à°•à°¾à°®à°¯à±à°¯à°ªà°¾à°²à±†à°‚  à°—్రామ శివారు లో జీలుగుమిల్లి పోలీస్లు వాహన తనిఖీలు చేస్తుండగా  à°¤à±†à°²à°‚గాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం బాటిల్స్ తీసుకుని వెళుతున్న

ముగ్గురిని అరెస్టు చేసారు. వారి వద్ద నుండి రూ. 15,300/- రూపాయలు విలువ à°—à°² 90 మద్యం బాటిల్స్ మరియు 2 మోటార్ బైక్ లను  à°¸à±à°µà°¾à°§à±€à°¨ పరచుకున్నారు. జీలుగుమిల్లి ఎసై  à°•à±‡.

విశ్వనాధబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam