DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వైద్యుల బాధ్యతాయుత సంరక్షణ వల్లే 4 నెలల శిశువుకు తగ్గింది.

*పెద్దల అజాగ్రత్త వల్లేనా  4 నెలల చిన్నారికి సోకింది?*

*మాస్క్ ముఖానికి లేకుంటే క్వారంటైన్ కే. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*
 
/> *విశాఖపట్నం,  à°œà±‚న్  12, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రి వైద్యుల అత్యంత సురక్షితమైన సంరక్షణ, చికిత్స ఫలితంగా నాలుగు నెలల బాలుని à°•à°¿ కోవిడ్ 19 నుంచి

పూర్తి రక్షణ లభించింది. 18 రోజుల పాటు స్థానిక విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్  19 చికిత్స పొంది కోలుకున్న అనంతరం శుక్రవారం డిశ్చార్జి కావడంతో జిల్లా కలెక్టర్

 à°µà°¿.వినయ్ చంద్ వైద్యులను అభినందించారు. వివరాల్లోకి వెళితే. . .

తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన à°Ÿà°¿. లక్ష్మి (తల్లి),  à°•à±à°®à°¾à°°à±à°¡à°¿à°•à°¿  (4 నెలలు)

కోవిడ్ 19 సోకింది.  à°…క్కడ నుండి వెంటిలేటర్ పై క్రిటికల్‌ కండిషన్ లో  à°®à±‡ 25 à°µ తేదీన స్థానిక  à°µà°¿à°®à±à°¸à± ఆసుపత్రిలో ఎడ్మిట్ అయిన తదుపరి ట్రీట్ మెంటు యివ్వడం జరిగింది. 18

రోజుల పాటు ట్రిట్ మెంటు యిచ్చి à°¨ తదుపరి బాలుడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన పిదప à°ˆ రోజు విమ్స్ డాక్టర్లు  à°¡à°¿à°¶à±à°šà°¾à°°à±à°œà°¿ గావించారని తెలిపారు. à°…à°‚à°¤ చిన్న

వయసు బాలుని కి మంచి వైద్యం అందించి కోవిడ్ - 19 నుండి కోలుకు నేలా కృషి చేసిన వైధ్యుల ను జిల్లా కలక్టరు అభినందించారు.

పెద్దల పరధ్యానం వల్లేనా చిన్నారులకు ఈ

వైరస్ సోకుతోందా అనే వ్యక్తమవుతున్నాయి. అత్యంత చిన్న వయసులో వున్నా ఈ చిన్నారి తనంతట తానుగా బయట తిరగలేని వయసు. అయినప్పటికీ ఈ చిన్నారి కి సోకడం బాధాకరం. అయితే

పెద్దల పరధ్యానం, అజాగ్రత్త కూడా కారణం అయి ఉండవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రోజూ అందరినీ హెచ్చరిస్తూ, అవగాహనా కల్పిస్తూనే ఉన్నాయి. ముఖానికి

మాస్క్ ధరించండి, అవసరం లేకుండా బయట తిరగకండి అని, ఎంత జాగ్రత్తగా ఉన్నా. . . వైరస్ ఎలా సోకుతోందో తెలియని స్థితి నెలకొందని అధికారులు హెచ్చరిస్తున్నా, ప్రజల్లో

భాద్యత పూర్తిగా కొరవడడం గమనార్హం. 

మాస్క్ ముఖానికి లేకుంటే క్వారంటైన్ కే. . .

రోడ్డు పైకి వచ్చే వారి ముఖానికి ( ముక్కుకి) మాస్క్ ధరించకుంటే తక్షణం

వారిని క్వారంటైన్ కు పంపే విధంగా కొన్ని జిల్లాల్లో ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. చాలామందిని ఇప్పడికే క్వారంటైన్ దిశగా పంపిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam