DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపి లో 17 మంది ఐపిఎస్ అధికారుల బదిలీ

*రైల్వే డిజి à°—à°¾ ద్వారకా తిరుమలరావు, బెజవాడ సిపి à°—à°¾ శ్రీనివాసులు* 

*విశాఖ డిసిపిగా రస్తోగి, విశాఖ రూరల్ ఎస్పీ గా కృష్ణారావు*

*(DNS రిపోర్ట్ : రాజా. పి,

బ్యూరో, అమరావతి)*. . .

*అమరావతి,  à°œà±‚న్  13, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ 17 మంది ఐపీఎస్ à°² బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ పోలీస్

కమిషనర్   ద్వారకా తిరులమలరావు ను  à°°à±ˆà°²à±à°µà±‡ డిజి à°—à°¾ నియామకం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.  à°…యన స్థానంలో విజయవాడ సిపి à°—à°¾ బి శ్రీనివాసులు నియామకం చేసారు. విశాఖ నగర

డిసిపి ( లా అండ్ ఆర్డర్ ) 1 à°—à°¾ ఐశ్వర్య రాస్తోగి ను, విశాఖ రూరల్ ఎస్పీ à°—à°¾ బి కృష్ణా రావు ను నియమించారు. బదిలీ జరిగిన వివరాలు: . 

అడిషనల్ డిజిపి ( ఆర్గనైజేషన్ ) గా

బాలసుబ్రహ్మణ్యం , 

డైరెక్టర్  (ఎస్ à°ˆ బి ) à°—à°¾ సి.హెచ్.à°¡à°¿.రామకృష్ణ,  

అడిషనల్ డిజిపి ( రోడ్ సేఫ్టీ ) à°—à°¾  à°•à±ƒà°ªà°¾à°¨à°‚ద్ త్రిపాఠి ఉజెలా.. 

గుంటూరు అర్బన్ ఎస్పీ గా

ఆర్ ఎన్  à°…మ్మిరెడ్డి, 

శ్రీకాకుళం ఎస్పీ à°—à°¾  à°…మిత్ బార్డర్,  

ఏఐజి  ( అడ్మిన్ )  à°¡à°¿.జి.పి.ఆఫీస్ à°—à°¾ ఉదయ్ భాస్కర్ బిళ్ళ,  

పోలీస్ హెడ్ క్వారటర్స్ కు ఎస్.

రంగారెడ్డి ,

ఎస్పీ ఎస్బి ఐ. à°—à°¾  à°…ట్టాడ బాబూజీ,  

గుంటూరు రూరల్ ఎస్పీ à°—à°¾ విశాల్ గున్ని,  

విజయవాడ రైల్వేస్ ఎస్పీ గా సిహెచ్ విజయరావు ,

సిఐడి. ఎస్పీ

à°—à°¾  à°—్రీవల్  à°¨à°µà°¦à±€à°ªà± సింగ్ , 

ఏపి ఎస్పీ మంగళగిరి కామెండెంట్ à°—à°¾  à°Žà°‚.దీపికా

à°ª.గో.జిల్లా ఎస్పీ à°—à°¾ కె.నారాయణ నాయక్ 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam