DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీ అమిత్ బర్డర్  ఆకస్మిక పర్యటన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 17, 2020 (డిఎన్ఎస్):* నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాకుళం  జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లాను అవగాహన చేసుకునే క్రమంలో శ్రీకాకుళం నగరం, జిల్లా పరిధిలోని పాలకొండ తదితర ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేసారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఎస్పీ

అమిత్ బర్ధర్ ఆకస్మికగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన సిబ్బంది వివరాలు, ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు అన్ని తెలుసుకున్నారు. కరోనా వైరస్ విజ్రంభిస్తున్న కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిబ్బందికి సూచించారు. పిర్యాదుదారులు నుంచి ఆ విధంగా పేటిషన్లు స్వీకరిచాలో స్టేషన్లో టెంట్, టేబుల్స్, ఛైర్స్ ఏర్పాటు

చెయ్యాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో సి.ఐ ఆదాం, ఎస్.ఐ జనార్దన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. 

కలెక్టర్ కార్యాలయం లో కోవిడ్ కంట్రోల్ రూమ్:

కలెక్టర్ ఆఫీస్ లో గల  కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ను ఈరోజు సందర్శించడం జరిగింది, అక్కడ విధులో ఉన్న సిబ్బింది తో మాటలు ఆడి వారి యొక్క విధులు  గురించి అడిగి

తెలుసుకొని, మనమంతా కరోనా వైరస్ పై మఫ్టీ లో ఉన్న సోల్జర్స్ లా  యుద్ధం చేస్తున్నాము అని,   కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే పనిలో ఉంటున్న పోలీసులకు శాఖా పరంగా తీసుకోవలసిన చర్యలపై తగు సూచనలు చేశారు, అక్కడి ప్రస్తుత పరిస్థితిలు ని  అడిగి తెలుసుకొన్నారు   ఈ కార్యక్రమంలో ట్రాఫిక్  డిఎస్పీ సిహెచ్ జి వి

ప్రసాద్ గారు, ఎస్ బి ఎక్స్ సి ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam