DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగష్టు 31 నుంచి అమెరికాలో తెలుగు మహాసభలు 

విశాఖపట్నం, జూలై 9 ,2018 (DNS Online ):  à°…మెరికన్‌  à°ªà±à°°à±‹à°—్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్త) ఆధ్వర్యంలో 10à°µ అంతర్జాతీయ మహా సభలు ఆగష్టు 31 నుంచి సెప్టెంబరు 2 వరకు మూడు రోజు à°²

పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆప్త సి.ఏ.సి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ చందు, కన్వీనర్‌ ధీరజ్‌ ఆకు, కో కన్వీనర్‌ రెడ్డయ్య పత్తిపాటి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. సోమవారం

దసపల్లా లో వీరు ఆహ్వన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మూడు రోజుల పాటు అమెరికాలో నిర్వహించే 10 ఏళ్ల వార్షికోత్సవ పండుగకు ఇప్పటికే ముఖ్య

మంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ప్రముఖులందరిని పార్టీలకతీతంగా ఆహ్వానించామన్నారు.    à°ªà±à°°à°§à°¾à°¨ నగరాలో తమ సంస్ద సభ్యులతో కసి ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం

జరిగిందని అందులో భాగంగానే విశాఖలో కూడా à°ˆ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.  à°ˆ సందర్భంగా పది ఏళ్ళు పాటు ఆప్త అమెరికాలో తెలుగువారి కోసం

చేపట్టిన సేవకార్యక్రమాు , సహాయచర్యను వివరించారు.  à°‡à°¦à±‡ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆప్త నిరంతర సేవలు  à°…ందిస్తుందన్నారు.  
 à°ˆ ఆత్మీయ సమావేశానికి

రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వారితోపాటు ఇక్కడ తెలుగు రాష్ట్రాలో కూడా ఆప్త అందిస్తున్న సేవలు

 à°…భినందనీయమన్నారు.  à°µà°¾à°°à± చేపడుతున్న కార్యక్రమాలు  à°…మెరికా సంయుక్త రాష్ట్రాలో అక్కడ ప్రజల మన్ననలు  à°ªà±Šà°‚దుతున్నాయన్నారు.  à°ˆ నేపధ్యంలోనే ఆప్తకు అవసరమైన

సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.  à°­à°µà°¿à°·à±à°¯à°¤à±‌లో కూడా తెలుగు ప్రజలు  à°¸à°‚క్షేమానికి ఆప్త నిరంతర సేవందించాని మంత్రి à°—à°‚à°Ÿà°¾ ఆకాంక్షించారు.  à°ˆ సందర్భంగా 10à°µ

తెలుగు మహాసభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.  
        à°ˆ కార్యక్రమంలో ఆప్త ప్రతినిధులు ఎస్‌ రమేష్‌, చందు జనార్దన్‌, ఎమ్మెల్యే కదిరి బాబురావు,

 à°µà°¿à°¶à±à°°à°¾à°‚à°¤ డిజిపి నండూరి సాంబశివరావు, ఏ.యు నూతన రిజిస్ట్రార్‌ నిరంజన్‌,  à°®à°¾à°œà±€ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైజాగ్‌ జర్నలిస్టు ఫోర్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,

జనసేన నాయకులు  à°—ుంటూరు నరశింహమూర్తి, ప్రోఫెసర్‌ సోమనాధ్‌, మంగబాబు, ఉమేష్‌, రామేశ్వరరావు, ఆకు చంద్రశేఖర్‌, ప్రభు, ఆనంద్‌, ఉషశ్రీ తో పాటు సుమారు 200 మంది ప్రముఖు à°ˆ

సభలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam