DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 18 న భారీ వైజాగ్ నేవీ మారథాన్ కు సన్నాహాలు

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): అత్యంత ప్రసిద్ధి గాంచిన వైజాగ్ నేవీ మారథాన్ నవంబర్ 18 , 2018 న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పరుగు విశాఖపట్నం సాగర తీరం లోని

విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై భీమిలి దిశగా సాగుతుందని తెలిపారు. సోమవారం విశాఖలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశం లో పాల్గొన్న

ప్రతినిధులు మాట్లాడుతూ 2014 లో మొదటిసారి సుమారు 1500 మంది  à°…భ్యర్థులు పాల్గొనగా, రెండవ పోటీలో 5 వేల మంది, మూడవ సారి పూర్తి స్తాయి మారథాన్ లో సుమారు 10 వేల మంది పాల్గొనగా ,

నాల్గవ పోటీలో 12 వేలకు పైగా పోటీదారులు పాల్గొన్నారని తెలిపారు.  à°µà±ˆà°œà°¾à°—్ నేవీ మారథాన్ రూపొందించిన à°ˆ పోటీలను AIMS  (Association of International Marathons and Distance Running ) సంస్థ చే పరుగు పందెం ( రూటు)

నిర్దేశించబడుతుందన్నారు. ఈ వైజాగ్ నావీ మారథాన్ ప్రపంచ మేజర్ మారధాన్స్ కొరకు అర్హత పోటీ గా నిర్వహించబడుతుంది. ఇక్కడ పాల్గొని నిర్ధారిత అర్హత సమయం లో పరుగును

లక్ష్యాన్ని చేరుకున్న రన్నర్లు టోక్యో మారథాన్, బోస్టన్ మారథాన్ , లండన్ మారథాన్, బెర్లిన్ మారథాన్, చికాగో మారథాన్, న్యూయార్క్ సిటీ మారథాన్ లోకి

ప్రవేశించవచ్చన్నారు.            
AIMS సర్టిఫికెట్ కేవలం భారతదేశం నలుమూలల నుంచి రన్నర్లను ఆకర్షించడమే కాక, అంతర్జాతీయంగా పేరున్న రన్నర్లు కూడా ఈ పరుగు లో

పాల్గొనడం గమనార్హమన్నారు. 

హైద్రాబాద్ మారథాన్ అనేక ఇతర మారధాన్లు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో నిర్వహించిన అనుభవిజ్ఞులు రేస్ డైరక్టర్ డాక్టర్ ఎన్ మురళీధర్

మాట్లాడుతూ  à°ˆ ఏడాది కూడా ఇక్కడ భాద్యతలు స్వీకరించారు. 
à°ˆ మారథాన్ లో పాల్గొన దలచిన పోటీదారులు చెల్లించవలసిన ప్రవేశ రుసుము వివరాలు తెలియచేసారు. 
 à°ªà±‚ర్తి

మారథాన్ ( 42 . 195 కిలోమీటర్లు ) లో పాల్గొనేవారు  à°°à±‚. 1500  à°šà±†à°²à±à°²à°¿à°‚చాలి. 
 à°¹à°¾à°«à±  à°®à°¾à°°à°¥à°¾à°¨à± ( 21 . 1 కిలోమీటర్లు ) లో పాల్గొనేవారు  à°°à±‚. 1300 చెల్లించాలి.
 10 à°•à°¿.మీ మారథాన్  à°²à±‹

పాల్గొనేవారు రూ. 1000 చెల్లించాలి.
 5 à°•à°¿.మీ మారథాన్  à°²à±‹ పాల్గొనేవారు రూ. 600 చెల్లించాలి.       

రన్ లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాల్సిన వెబ్ సైట్ లు :

à°ˆ

కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, విశాఖపట్నం నగర పాలక మునిసిపల్ కమిషనర్ ఎం. హరినారాయణ్, నగర పోలీసు కమిషనర్ టి. యోగానంద్, రేస్

డైరక్టర్ డాక్టర్ ఎన్ మురళీధర్, వైజాగ్ నేవీ మారథాన్ కెప్టెన్ అనిమేష్ నగర్, కెప్టెన్ అడ్వెంచర్ , స్పోర్ట్స్ అధికారి తూర్పు  à°¨à°¾à°µà°¿à°•à°¾à°¦à°³à°‚, తదితరులు

హాజరవుతారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam