DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న రధ యాత్ర..  పూరీ తరహా  ఏర్పాట్ల లో విశాఖ ఇస్కాన్ 

విశాఖపట్నం, జూలై 10, 2014 (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 14 à°¨ ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో నిర్వహించే రథయాత్రను దేశ

వ్యాప్తంగా అదే రోజు అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని విశాఖపట్నం ఇస్కాన్ శాఖ అధ్యక్షులు డాక్టర్ సాంబదాస్ తెలిపారు. మంగళవారం నగరం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత పదేళ్లు గా విశాఖ లో రధోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ పర్యాయం మూడు రథాల పై ఊరేగింపు జారుగుతుందని

తెలిపారు. 
ఉత్సవం లో జగన్నాధ, బలభద్ర, సుభద్ర మూర్తులకు ప్రత్యేక రాధాలతో పాటు గా పరమాచార్యులు శ్రీల ప్రభుపాదుల విగ్రహ మూర్తి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణ గా

నిలుస్తుందన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న ఇస్కాన్ విశాఖ ప్రతినిధి నిటాయి సేవిని మాత మాట్లాడుతూ à°ˆ యాత్ర శనివారం జులై 14 à°¨ సాయంత్రం  4 గంటలకు విశాఖపట్నం లోని

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా గల గాంధీ విగ్రహం నుంచి బయలు దేరి ఎల్ ఐసి భవన, డాబా గార్డెన్స్ జగదాంబ కూడలి మీదుగా వర్ల్టర్ మెయిన్ రోడ్

మీదుగా గ్రీన్ పార్కు హోటల్,  à°¨à±à°‚à°šà°¿ సిరిపురం కూడలి వద్దగల గురజాడ కళాక్షేత్రం కు చేరుకుంటుందని తెలిపారు. రాత్రి 7 à°—à°‚à°Ÿà°² నుంచి à°ˆ దేవతా మూర్తులకు అత్యంత వైభవంగా

ఆరాధనలు, భజనలు జరుగుతాయన్నారు. అనంతరం సుమ్మారు 1008 వివిధ రకాల నైవేద్యాలను nivedana చేయడం జరుగుతుందని, ఆపై భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు. à°ˆ కార్యక్రమం  à°²à±‹ సుమారు

ఆరు వేల మందికి పైగా పాల్గొంటారని అంచనాగా ప్రకటించారు.  
ఈ ఊరేగింపు లో ప్రత్యేక ఆకర్షణ గా బెంగాల్ , ఒరిస్సా నుంచి వఛ్చిన భజన మండలి చే భజన, నాదస్వరం, నామ

సంకీర్తనలు, కోలాటం నృత్యాలు ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయని తెలియచేసారు. à°ˆ ఉత్సవం లో పాల్గొనేందుకు రాష్ట్ర manava వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿ శ్రీనివాస రావు, 
విశాఖపట్నం లోక్ సభ

సభ్యులు డాక్టర్ కె. హరిబాబు, ఎంఎల్ ఏ లు విష్ణుకుమార్ రాజు. వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సేయే పివిఎన్ మాధవ్, తరితరులు పాల్గొంటారని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam