DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సంక్షేమ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి.

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నందు ఆర్మ్డ్ రిజర్వ్   కార్యాలయంలో  "పోలీస్ సంక్షేమ వైద్యశాల"  సేవలను జిల్లాలో గల ఆర్మ్డ్ మరియు సివిల్ పోలీస్ సిబ్బంది మరియు వారి కుటంబ సబ్యలు వినుయోగంచుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అమిత్

బర్దర్ వారు తెలియజేసారు.జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు మేరకు ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ ఎన్. ఎస్. ఎస్ శేఖర్ గారు పరిరక్షణ లో పోలీస్ సంక్షేమ వైద్యశాలలో  నిరంతరం పభుత్వం చే నియమింపబడిన  డా.ఎమ్.జె ప్రసన్న కుమార్ భటులు ఎమ్. బి. బి. ఎస్ వారు అందుబాటులో ఉంటారు.అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించుటలోను మరియు కోవిడ్-19 కరోనా వైరస్

కట్టడి చెయూ దిశగా ఈ పోలీస్ సంక్షేమ వైద్యశాల  సేవలను వినుయోగంచుకోవాలని,పోలీస్ కుటంబాలుకు ఏదైనా అనారోగ్య సమస్యలు లేదా జ్వరం, జలుబు, దగ్గు లాంటి అనుమాన్పు ఆనవాళ్లు ఉన్న వెంటనే పోలీస్ సంక్షేమ వైద్యశాల డాక్టరు గారి ఫోన్ నె.9985227011 కి కాల్ చేసిన వెంటనే స్పందిస్తూ సత్వర చికిత్స అందిస్తారు. ఈ పోలీస్ సంక్షేమ వైద్యశాలలో హోమ్

గార్డు(9490201020, 9391228045) స్థాయి సిబ్బంది ఇద్దరు 24X7 నిరంతరం అందుబాటులో ఉంటూ ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ ఎన్. ఎస్. ఎస్ శేఖర్ గారు పర్యవేక్షణలో ఉంటింది.ఈ సందర్భంగా ఎచ్చెర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు 12 పడకల ప్రి క్వారంటేన్ సెంటర్ ను ప్రారంభంచారు.జిల్లా లో పోలీస్ సిబ్బంది యావన్మంది ఈ సేవలను ఉపయోగించుకోవాలని,జిల్లా ఎస్పీ శ్రీ అమిత్

బర్దర్ వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam