DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ - తిరుపతి, విశాఖ - సికంద్రాబాడ్ మధ్య ప్రత్యేక రైళ్లు

విశాఖ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు 

విశాఖపట్నం, జూలై 10 , 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు

ప్రకటించారు. ఒక సెకండ్ ఏసీ, నాలుగు థర్డ్ ఏసీ, తొమ్మిది స్లీపర్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కం లగేజి బోగీలతో కూడిన ఈ రైలు ఆగస్టు 6 నుంచి

అక్టోబర్ 29 వరకూ  à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà±‚ నడుపబడుతుంది. 08574   నుంబర్ రైలు ప్రతి సోమవారం రాత్రి 10:55 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి  à°®à°°à±à°¨à°¾à°¡à± ఉదయం 13:25 గంటలకు  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ కు చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో 08574 నెంబర్  à°°à±ˆà°²à± ( ఆగస్టు 7 నుంచి అక్టోబర్ 30 వరకు)  à°ªà±à°°à°¤à°¿ మంగళవారం  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ నుంచి మధ్యాహ్నం 15 : 30 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 06: 50 గంటలకు విశాఖపట్నం à°•à°¿

చేరుతుంది. 

మార్గమధ్యలో దువ్వాడ, అనకాపల్లి,  à°¸à°¾à°®à°°à±à°²à°•à±‹à°Ÿ,  à°°à°¾à°œà°®à°‚డ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి,  à°’ంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి,

 à°°à±‡à°£à°¿à°—ుంట, స్టేషన్లలో ఆగుతుంది.

విశాఖపట్నం - సికంద్రా బాడ్  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• చార్జీ రైలు 

à°’à°• సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, పది  à°¸à±à°²à±€à°ªà°°à±, ఆరు జనరల్ సెకండ్ క్లాస్,

రెండు సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి బోగీలతో కూడిన à°ˆ రైలు ఆగస్టు 7 నుంచి అక్టోబర్ 30 వరకూ  à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà±‚ నడుపబడుతుంది. 08501 నుంబర్ రైలు ప్రతి మంగళ వారం రాత్రి 11:00 గంటలకు

విశాఖపట్నం నుంచి బయలుదేరి  à°®à°°à±à°¨à°¾à°¡à± మధ్యాహ్నం 12:00 గంటలకు సికిందరా బాద్  à°•à± చేరుతుంది. తిరుగు ప్రయాణం లో 08502 నెంబర్  à°°à±ˆà°²à± ( ఆగస్టు 8 నుంచి అక్టోబర్ 31 వరకు)

  à°¸à°¿à°•à°¿à°‚దరాబాద్ నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 16 : 30 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 04: 50 గంటలకు విశాఖపట్నం à°•à°¿ చేరుతుంది. 

మార్గమధ్యలో దువ్వాడ, అనకాపల్లి,  à°¤à±à°¨à°¿,

సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్,  à°•à°¾à°œà±€à°ªà±‡à°Ÿ స్టేషన్లలో ఆగుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam