DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్‌లో గూగుల్‌ రూ. 75,000 కోట్ల పెట్టుబడులు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ ‘గూగుల్‌’ భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ‘డిజిటైజేషన్‌ ఫండ్‌’ కింద  రూ. 75,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్ పిచయ్‌ వెల్లడించారు. రాబోయే ఐదు

నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సుందర్‌ పిచయ్‌తో మాట్లాడారు. భారత్ లో ఐటి రంగ అభ్యున్నతికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam