DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లా పోలీస్ స్పందనకు 17 ఫిర్యాదులు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు మేరకు సోమవారం అదనపు ఎస్పీ (ఎస్ఇ బి) కె. శ్రీనివాసరావు, స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లా నుండి 17 మంది ఫిర్యాదిదారులు తమ తమ

అభ్యర్థనలను వ్రాతపూర్వకంగా, భౌతిక దూరం పాటిస్తూ విన్నవించుకోగా  ఇందులో సివిల్ తగాదాలకు సంబందించినవి 5 ఫిర్యాదులు, కుటుంబ తగాదాలకు సంబందించినవి 2 పిర్యాదులు, పాత పిర్యాదు పై 4 మరియు ఇతరములు సంబందించినవి 6 పిర్యాదులు వచ్చినవి. 
అదనపు ఎస్పీ వారు, వారి సమస్యలను అవగాహన చేసుకొని,  సమస్యలను, సంబంధిత అధికారులకు

తెలియపరచి, వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా, ఫిర్యాది దారులకు చట్టపరమైన సత్వర న్యాయం అందించవలసిందిగా ఆదేశించారు. ఈ  పిర్యాదులు పై తీసుకున్న చర్యలపై కూడా, తనకు ఎప్పటికప్పుడు నివేదిక అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam