DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృష్ణ జిల్లా ఆపరేషన్ ముస్కాన్ లో 119 బాలలు గుర్తింపు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచనల మేరకు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా వారం రోజుల పాటు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం

తెల్లవారుఝాము నుంచి మొదలుపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు మొత్తం 119 మంది బాలకార్మికులను గుర్తించారు. సోమవారం తెల్లవారుజాము నుండి హోటళ్లు, బేకరీలు, కర్మాగారాలు వివిధ ప్రదేశాలలో పనిచేసే బాల బాలికలను గుర్తించే పనిలో పడింది కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం.

జిల్లా

వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 119 మంది బాలబాలికలను గుర్తించారు. అందులో 101 మంది బాలురు, 18 బాలికలు ఉన్నారు. 

1. బందరు సబ్ డివిజన్ లో మొత్తం గుర్తించిన వారు 27 , కాగా వారిలో బాలికలు 8 మంది, బాలురు 19 మంది.
2. గుడివాడ సబ్ డివిజన్ లో మొత్తం గుర్తించిన వారు 28 , కాగా వారిలో

బాలికలు 2.              బాలురు 26 మంది.
3. నుజివీడు సబ్ డివిజన్ లో మొత్తం గుర్తించిన వారు 27, కాగా వారిలో బాలికలు 6.              బాలురు 21 మంది.
4. నందిగామ  సబ్ డివిజన్ లో మొత్తం గుర్తించిన వారు 22, కాగా వారిలో బాలికలు 2.              బాలురు 20 మంది.

5. అవనిగడ్డ  సబ్ డివిజన్ లో మొత్తం గుర్తించిన వారు

మొత్తం 15. బాలురు.

మొత్తం కృష్ణ జిల్లా లో గుర్తించిన చిన్నారులు 199 మంది,  కాగా వారిలో బాలికలు 18 మంది, బాలురు   101 మంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam