DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్ ఫోర్స్ మెంట్ డిజి గా గౌతమ్ నవాంగ్ భాద్యతలు స్వీకరణ

ఎన్ ఫోర్స్ మెంట్  à°¡à°¿à°œà°¿ à°—à°¾ గౌతమ్ నవాంగ్  à°­à°¾à°¦à±à°¯à°¤à°²à± స్వీకరణ
విజయవాడ , జులై 11 , 2018 (DNS Online ) :  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ నగర పోలీసు కమిషనర్ à°—à°¾ అత్యంత సమర్ధవంతంగా భాద్యతలు నిర్వహించిన

దామోదరం గౌతమ్ నవాంగ్ విజయవాడ లోని ప్రధాన పరిపాలన, విజిలెన్స్ సెంట్రల్ ఆఫీసులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్, ఎం ఫోర్స్ మెంట్ విభాగానికి డైరక్టర్ జనరల్ గా

భాద్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఇంతవరకూ à°† విభాగం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తోన్నహోంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి అయన భాద్యతలు చేపట్టారు. అనంతరం హోంశాఖ

కార్యదర్శి అనురాధ తో సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించారు. 
à°—à°¤ మూడేళ్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌à°—à°¾ పనిచేయడం సంతృప్తినిచ్చిందని సవాంగ్ తెలిపారు.

ఆర్టీసీ బస్‌ భవన్‌లో ఉన్న à°ˆ విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయాన్ని అయన పరిశీలించారు. à°ˆ విభాగం పై పూర్తి అవగాహనా పెంచుకుని, అతి త్వరలోనే ప్రజల సహకారంతో విధులు

నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన అనంతరం విజిలెన్స్‌ విభాగానికి పూర్తిస్థాయి డీజీ నియామకం ఇదే కావడం గమనార్హం. à°ˆ విభాగంలో కొన్ని కీలకమైన

పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిపై సమీక్షించి త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam