DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లా ముస్కాన్ లో 46 చిన్నారులకు పని నుంచి విముక్తి

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* ఆరవ విడత ఆపరేషన్ ముస్కాన్ - కోవిడ్ -19 సేవింగ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఫ్రమ్ కోవిడ్-19 కార్యక్రమంలో భాగం గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదవ రోజు మొత్తం 46 మందిని పరి రక్షించారు. వారిలో బాలురు 36 కాగా, బాలికలు 10 మంది. 
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ

కె.ఎన్.నారాయణ్ ఆదేశాల పై జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిది లో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ మరియు చైల్డ్ హెల్ప్లైన్ ఆఫీసర్స్, లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారితో మరియు ఇతర ఎన్జీవో సంస్థలతో కలిసి ఆపరేషన్ లో పాల్గొన్నారు. 

ఈ రోజు సబ్

డివిజన్ పరిధిలోని స్వాధీన పర్చుకున్న బాల బాలికలు వివరములు
                                                                                              
ఏలూరు సబ్ -డివిజన్ లో బాలురు 08, బాలికలు 1.
కొవ్వూరు సబ్ -డివిజన్ లో బాలురు 19, బాలికలు 8.
నరసాపురం సబ్ -డివిజన్ లో బాలురు 07, బాలికలు

1.
జంగారేడ్డీగూడేం సబ్ -డివిజన్ లో బాలురు 01, బాలికలు 0.
పోలవరం సబ్ -డివిజన్ లో బాలురు 0, బాలికలు 0.
మహిళా పి.యస్ లో బాలురు 01, బాలికలు 0.
మొత్తము. 46 కాగా, బాలురు 36 మంది, బాలికలు 10. 

వీరందరిని వాళ్ళ తల్లి తండ్రుల లకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించారు
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam