DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జూలై 13 నుండి పేరం రియల్ ఎస్టేట్ కొలువుల మేళా

నిరుద్యోగ యువతకు రియల్ ఎస్టేట్ లో ఉపాధి

విశాఖపట్నం, జూలై 12, 2018  (డిఎన్‌ఎస్‌) : నిరుద్యోగ యువతకు ఆశాదీపం లో దర్శన మిస్తోంది పేరం సంస్థ.  à°°à°¿à°¯à°²à± ఎస్టేట్

రంగంలో ముందుకు దూసుకుపోతున్న పేరం గ్రూప్ సంస్థ నిరుద్యోగ యువతకు యువతీయువకులకు మంచి అవకాశం కల్పిస్తున్నట్టు పేరం గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్

మహేష్ తెలియచేసారు. నగరంలో రామాటాకీస్ పేరం గ్రూప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ అయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువత

ఉద్యోగులు వెటలో విసిగిపోతున్నారని ఆవేదన చెందారు. అందులో భాగంగానే తమ సంస్థ కొత్త యువతకు ఉద్యోగం కల్పించాలని కొలువుల మేళా ను నిర్వహిస్తున్నామని, దానికి

సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. జూలై 13 నుండి 15 వరకు జరిగే కొలువులు మేళ  à°…ందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

కష్టానికి తగ్గ

ప్రతిఫలాన్ని అందించే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఎందులోనూ  à°¤à°•à±à°•à±à°µ కాదని తమ సంస్థ నిరూపించిందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా శక్తిమేరా పని చేయడానికి

ఇక్కడ ఉచితంగా శిక్షణ మరియు ఉపాది కల్పిస్తామన్నారు ఈ మూడు రోజులు నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన

పిలుపునిచ్చారు. à°ˆ విలేకరుల సమావేశం లో సన్ మూర్తి, హరి కుమార్, మణి భూషణ్ తేదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam