DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చైతన్య స్రవంతి సేవలు  అభినందనీయం : GVMC కమిషనర్‌

అక్షయపాత్ర (అన్న క్యాంటీన్‌) కు à°’à°• లక్ష విరాళం
        à°µà°¿à°¶à°¾à°–పట్నం, జూలై 12 , 2018 (DNS:Online ): చైతన్య స్రవంతి మహిళా స్వచ్ఛంద సంస్ధ సేవలు అమోఘమని, గ్రేటర్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్  à°•à°®à°¿à°·à°¨à°°à±‌ హరినారాయణన్‌ అభినందించారు. చైతన్యస్రవంతి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా చైతన్యస్రవంతి, గృహక్ష్మి మేక్స్‌

సోసైటీ ఆధ్వర్యంలో జివిఎంసి సమావేశ మందిరం లో నిర్వహించిన à°’à°• కార్యక్రమం లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా మహిళా

సాధికారతకు, ఆర్దిక స్వావంబనకు తార్కాణంగా పేర్కోన్నారు.  à°ªà±‡à°¦à°°à°¿à°•à°‚లో ఉన్న మహిళలు పొదుపు చేసిన బియ్యంను అందజేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  à°…దేవిధంగా

స్వచ్ఛత, కాలుష్య నివారణలో భాగస్వాములైనందుకు అభినందనలు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°’à°• స్వచ్ఛందసంస్ద 30 సంవత్సరాలు  à°¨à°¿à°°à°‚తరంగా సమాజసేవ చేయడం చిన్న విషయం కాదని అభిప్రాయం

వ్యక్తం చేశారు.  à°¨à°—రంలో చైతన్యస్రవంతిని స్ఫూర్తిగా తీసుకోని మరింత మంది ముందుకు రావాలని అభిషించారు.  à°ˆ సందర్భంగా నైట్‌ ష్టెర్‌ హోంకు బియ్యం, 30 వేలు  à°¨à°—దు

అక్షయ పాత్ర ప్రతినిధి (అన్న క్యాంటీన్‌కు) à°’à°• లక్ష అక్షయ పాత్ర సంస్దకు ఇరవై అయిదువేల రూపాయు చెక్కును పంపిణీ చేశారు.
        à°¸à°‚స్ద  à°…ధ్యక్షులు  à°¡à°¾.షిరీన్‌

రెహమాన్‌  à°šà±†à±–తన్యస్రవంతి ఏర్పాటు, చేసిన సేవను గురించి వివరించారు.  à°¸à°‚స్థ గౌరవ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు  à°¯à°¸à±‌.ఏ రెహమాన్‌, యుసిడి ప్రాజెక్టు డైరక్టర్‌

à°¡à°¿.శ్రీనివాసన్‌, లయన్స్‌ మాజీ గవర్నర్‌  à°¦à±à°°à±à°—ాప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో కార్యదర్శి కె.అశోక్‌ కుమారి, వైస్‌ ప్రెసిడెంట్‌ జె.విజయశంకర్‌,

గృహక్ష్మి మేక్స్‌ సోసైటీ అధ్యక్షులు యం.విజయకుమారి, కార్యదర్శి రుకియా బాబు తదితయి పాల్గోన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam