DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ఏపీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంపిక

*హోరా హోరీ పోటీలో వీర్రాజు కు గట్టి పోటీ ఇచ్చిన మాధవ్* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 27, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకమయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఇప్పటివరకూ ఏపీ

బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ రెండేళ్ల పదవి కాలం ముగిసి పోవడంతో పాటు, పలు వివాదాలు చోటు చేసుకోవడంతో కన్నా మార్పు అనివార్యం అయ్యింది. అయితే ఈ క్రమం లోనే ఈ పదవి కోసం వీర్రాజు తో పాటు, మరో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పోటీ పడ్డారు. అయితే ఢిల్లీ అధిష్టానం సీనియర్, అనుభవజ్ఞుడు అయినా వీర్రాజు వైపే మ్రొగ్గు

చూపారు. 
ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలతో కన్నాను తప్పించి సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam