DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేసీఆర్ హద్దులు దాటేశాడు, ఇక శిక్ష తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్.

కేసీఆర్ హద్దులు దాటేశాడు, ఇక శిక్ష తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్.

విశాఖపట్నం, జులై 12 , 2018 (DNS Online ) : శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు

వేసి తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ హెచ్చరించారు. ఇప్పడికే తెలంగాణ

ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సేనలు నిరసనలతో హోరెత్తిస్తున్నారని, ఆంధ్ర లో సైతం ఈ ఘటనపై నిరసనలు చేస్తున్నామన్నారు. భారత

రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని, అయితే ఈ తెలంగాణ లో హిందువులకు స్థానం లేకుండా కేసీఆర్ చేస్తున్నదన్నారు. పరిపూర్ణానంద కు

వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని తప్పు పట్టారు. తక్షణమే పరిపూర్ణానంద పై పెట్టిన బహిష్కరణ ను ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు , 


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam