DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూడిమడక గ్రామస్తులతో నేవీ మాటామంతీ

పూడిమడక మత్య్స కారులతో నేవి సిబ్బంది మాట మంతి

విశాఖపట్నం, జులై 12 , 2018 (DNS Online ) : à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా పూడిమడక గ్రామస్తులతో నావికాదళ సిబ్బంది మమేకమై పలు కార్యక్రమాలను

చేపట్టారు. మత్య్స కార కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామం లోని కమ్యూనిటీ సమావేశ మందిరం లో గురువారం ఉదయం తూర్పు నావికాదళ సిబ్బంది వైద్య శిభిరం నిర్వహించారు.

తీరా ప్రాంతం లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలను వివరించారు. అనంతరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తగు సూచనలు చేశారు. అనంతరం యువకులతో కలిసి వాలీబాల్ మ్యాచ్

ఆడారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam