DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15న జర్నలిస్టు ఉచిత కళా మెగా వైద్య శిబిరం

15న జర్నలిస్టు ఉచిత మెగా వైద్యశిబిరం
విశాఖపట్నం, జూలై 12, 2018  (డిఎన్‌ఎస్‌) : వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ ఆధ్వర్యంలో à°ˆ నె 15à°¨ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం

నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లుచేస్తున్నట్లు వి.జె.ఎఫ్‌. అధ్యక్ష, కార్యదర్శులు  à°—ంట్ల శ్రీనుబాబు, ఎస్‌. దుర్గారావు తెలిపారు. గురువారం ఉదయం డాబాగార్డెన్స్‌

వి.జె.ఎఫ్‌. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయు సమావేశంలో వీరు మాట్లాడుతూ జర్నలిస్టు ఫోరమ్‌ సభ్యులు, వారి కుటుంబసభ్యులు à°ˆ అవకాశాన్ని సద్వినియోగం

చేసుకోవాలని కోరారు. కళా ఆసుపత్రి సౌజన్యంతో ఈ మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో సభ్యుల కోసం గ్రంథాలయం, జిమ్‌లు అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళా ఆసుపత్రి

అధినేత డాక్టర్‌ పి.వి. రమణమూర్తి మాట్లాడుతూ సమాజం కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు వారి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం వుందన్నారు.

జర్నలిస్టులు ఆరోగ్యంగా వుంటేనే సమాజం కూడా పురోగభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఉచితంగా అన్ని వైద్యపరీక్షలు నిర్వహిస్తుమన్నారు.

అవసరమైనవారికి à°‡.సి.జి. ఎక్స్‌రే, స్కానింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. à°ˆ కార్యక్రమంలో వి.జె.ఎఫ్‌. ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజు పట్నాయక్‌, నానాజీ, కోశాధికారి

పి.యన్‌. మూర్తి, కార్యవర్గసభ్యులు ఈశ్వరరావు, à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, గిరిబాబు, శేఖరమంత్రి, దివాకర్‌, మాధవరావు, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam