DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా నియామకం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 11, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం నూతన పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. మంగళవారం విడుదలైన బదిలీల్లో విశాఖపట్నం సీపీ గా ఉన్న ఆర్ కె మీనా ను పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని సూచించారు. 2000 బ్యాచ్ ఐ ఫై ఎస్ కు

చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఐజి గా విధుల్లో ఉన్నారు. 
మిగిలిన అధికారుల్లో కసిరెడ్డి విఆర్న్ రెడ్డి ను ఇంటిలిజెన్స్ విభాగం లో అదనపు డిజిపి గా బదిలీ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam