DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్థాయిలో 26 అవార్డ్ లు రావడం హర్షణీయం: డిజిపి 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):*  టెక్క్నాలజీ, ఇన్నోవేషన్ ఐడియాలు, ఇతర అంశాలు ల్లో జాతీయ స్థాయిలో 26 అవార్డ్ లు లభించడం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. గురువారం పోలీసుల పని తీరుపై అయన మాట్లాడారు. చీరాల ఘటనలో ఎస్.ఐ  పై

చాలా వేగంగా చర్యలు తీసుకున్నామని, ఇలాంటి ఘటనల్లో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. చీరాల సంఘటనలో పోలీస్ అధికారి పైనే చర్యలు తీసుకున్నాం, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో వేగవంతంగా ఇలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో శిరోముండనం విషయం మా దృష్టికి వచ్చిన తక్షణమే  కేసు నమోదు

చేసి.. బాధ్యు డైన ఎస్సైని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాం..ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటనలో కచ్ఛితంగా బాధ్యులపై చర్యలుంటాయని, ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురుని స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టు చేశాం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam