DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్ట్ లకు పాత్రికేయ జాతీయ కార్యదర్శి ఆర్ధిక సాయం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):* కోవిడ్ బారిన పడిన వీడియో జర్నలిస్ట్ లకు తన వంతు సహాయం గా  ఒక్కక్క వీడియో  జర్నలిస్ట్ కు 5000 నగదు సాయం చేస్తున్నట్టు జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

పాత్రికేయులందరికీ మానసిక ధైర్యం కల్గించడం తో పాటు, ఆర్ధికంగా కొంత అండగా నిలబడుతున్నామన్నారు. గతంలో లాక్ డౌన్ సమయంలో సుమారు 1000 మందికి మూడు నెలల పాటు నిత్యావసర సామాగ్రి ఉచితంగా సొంత నిధులతో అందించామన్నారు. ఇప్పడికే కొంతమందికి తొలివిడతగా రూ.5 వేలు అందించామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam