DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎందరో త్యాగఫలం స్వాతంత్య్రం, ఉజ్వలస్థితిని కొనసాగించాలి

*74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 15, 2020 (డిఎన్ఎస్):* 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్, అదనపు ఎస్పీ  పి. సోమశేఖర్ ఇతర పోలీసు

అధికారులతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ అధికారులకు సిబ్బందికి మిఠాయిలు అందించి, పోలీస్ సిబ్బందికి, జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వతంత్ర  సంగ్రామంలో   ఎంతోమంది సమరయోధులు పాల్గొనినారు, వారి  త్యాగ

ఫలితంగాను, ఎంతో మంది స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించి వారి యొక్క  సిద్ధాంతలు వలన 1947 ఆగస్టు 15 వ తేదీ న భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్యకారకులు అయినారు అని,అలాంటి దేశానాయకలు ఆలోచనలు నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకొని శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందురు విధిగా, ఐక్యమత్యంగా

ముందుండి ప్రజా రక్షణకై  ప్రజా సేవలో వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలియజేసినారు. అనంతరం 2019 ఉగాది పండుగ పురస్కరించుకొని సందర్భంగా ఆంద్రప్రదేశ్ పోలీసు ఉత్తమ సేవ పతాకాన్నికి  ఎంపికైనా 8 మంది జిల్లా పోలీసు సిబ్బందికి సేవా పథకంతో సత్కారంచి వారిని అభినందించారు.ఈ సందర్భంగా జిల్లాలో

పోలీసు అధికారులు మరియు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడి కొలోకొని తిరిగి విధులుకు హాజరైన 66 మంది  కోవిడ్ వారియర్స్ ను ఘనంగా ఆహ్వానించి  అభినందనలు తెలియజేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam