DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలం పర్యటనకు వైఎస్ జగన్

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 20, 2020 (డిఎన్ఎస్):* శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ను సందర్శించనున్నారు. వరద ఉధృతి కావడం తో అంతకంతకూ పెరుగుతున్నందున 5 గేట్లను ఎత్తి వేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు టెండర్ల ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam