DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కష్టకాలంలో నిలిచిన ఆర్కే మిషన్ వైద్య సేవలు...

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* ఆధ్యాత్మిక సేవలకు మారుపేరుగా నిలిచిన రామకృష్ణ మిషన్ వైద్య పరంగానూ ఎంతోమెరుగైన సేవల అందిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని రామకృష్ణ మిషన్ లో ప్రస్తుత కరోనా కష్టకాలం లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. వీటిని

వెంటనే పునరుద్దరించాలని పలువురు కోరుతున్నారు. లాభనస్థలతో పనిలేకుండా సేవలందించే ఇలాంటి సంస్థలు కూడా సేవలు నిలపడం తో పేదప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే ఒపి కోసం నిరుపేదలు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ప్రస్తుత కరోనా కాలంలో వీటిని నిలపడం బాధాకరం అని పలువురు ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam