DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వామి పై బహిష్కరణ ఎత్తకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది ఎమ్మెల్సీ మాధవ్ 

కేసిఆర్ ఒవైసీలకు తొత్తులా మారాడు ... 

విశాఖపట్నం, జులై 14 , 2018 (DNS Online ):  à°¶à±à°°à±€à°ªà±€à° à°¾à°§à°¿à°ªà°¤à±à°²à± స్వామి పరిపూర్ణానంద పై హైదరాబాద్ నగర బహిష్కరణ విధించిన తెలంగాణ ప్రభుత్వం

తక్షణం ఉపసరించుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గ ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ కేసీఆర్ ను హెచ్చరించారు. శనివారం

నగరం లోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన నిరసన సభకు అయన సంఘీభావం ప్రకటించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించేందుకు నిరంతరం అయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ పీఠాధిపతి చెయ్యలేదని, సుమారు 300 గ్రామాలను దత్తత తీసుకుని

విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నారని, ఊరూరా గో శాలలను ఏర్పాటు చేసి, గోమాతలను రక్షిస్తూ హైందవ సంప్రదాయాన్ని వాడవాడలా కొనసాగిస్తున్నారన్నారు. అలాంటి

ఉత్తములపై బహిష్కరణ వెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం హక్కు లేదన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ సొంతం కాదని, పదేళ్ల కాలం పాటు ఆంధ్ర ప్రదేశ్ తో కలిపి

ఉమ్మడి రాజధాని అయినా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఆంధ్రా వాళ్లకు అన్యాయం జారుతోందని మండిపడ్డారు.  à°’à°• హిందూ ద్వేషి, విదేశీ మతాల వారి ఆదేశాల

ప్రకారం, హిందూమతాన్ని, ప్రత్యేకించి కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరాముణ్ణి నోటికి వచ్చిన ప్రేలాపన చేస్తే తక్షణం శిక్షించవలసిన ప్రభుత్వం నోరు

మూసుకుంది, దాన్ని à°–à°‚à°¡à°¿à°‚à°šà°¿à°¨ స్వామి పరిపూర్ణానంద పై బహిష్కరణ వేటు వేసిందన్నారు. à°ˆ కేసీఆర్ ప్రభుత్వం నైజాం పాలకులకు తొత్తులు గామారి, ఎంఐఎం  à°ªà°¾à°°à±à°Ÿà±€  à°ªà±à°°à°¾à°ªà°•à°‚

కోసం ఓట్లు కు కక్కుర్తి పడి ఒవైసీ లు చెప్పినట్టు గుడ్డెద్దు చేలో పడ్డట్టు కళ్ళుమూసుకు పోయి పాలనా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణం స్వామి పై విధించిన

బహిష్కరణ ఎత్తివేసి స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

à°ˆ నిరసన శిభిరం లో విశ్వ హిందూ పరిషత్  à°µà°¿à°¶à°¾à°–పట్నం శాఖ ప్రతినిధులు, బీజేపీ నగర శాఖా

అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర, బీజేపీ నాయకులూ యోగ శిక్షకులు పైడిం నాయుడు, కె. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam