DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్  పోలీస్ సిబ్బందికి ఐటీసీ హెల్త్ సామాగ్రి పంపిణీ

*వైద్య శిబిరం ప్రారంభించిన ఏలూరు డిఐజి మోహన్ రావు*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 28, 2020 (డిఎన్ఎస్):* అహర్నిశలు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్న పోలీసు అధికారులు, వారి కుటుంబల ఆరోగ్య పరి రక్షణ కొరకు ఐటిసి సంస్థ రూ. 5.50 లక్షల  ఖరీదు చేసే హెల్త్ డ్రింక్ 2400 లీటర్ల, శానిటైజర్

3000 బాటిల్సు, ఏలూరు డిఐజి కెవి మోహన్ రావు కు సామాగ్రి అందించారు. శుక్రవారం ఐటీసీ కంపెనీ బెంగళూరు విశాఖపట్నం ఏరియా బ్రాంచ్ మేనేజర్ జి రమణ మూర్తి,  అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పాని బాబు, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్ కుమార్, ఏలూరు ఏరియా సేల్స్ ఎక్జిక్యూటివ్  సుధీర్ బాబు లు ఈ కార్యక్రమం లో పాల్గొనున్నారు. ఏలూరు

డిఐజి కె.వి. మోహన్ రావు ద్వారా పోలీస్ సిబ్బంది 2400 లీటర్ల హెల్త్ డ్రింక్ ను,శానిటైజర్ 3000 బాటిల్స్, బిస్కెట్ 3000 ప్యాకెట్ లు మరియు dingo 4000  లు పంపిణి చేసారు. 

అనంతరం వైద్య సిబ్బంది పొలిసు అధికారులు, సిబ్బంది కి బిపి, షుగర్, తదితర కనీస అవసర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముందుగా డిఐజి కెవి మోహన్ రావు కు బిపి

పరీక్ష నిర్వహించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam