DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బెస్ట్ సిటిజన్, బెస్ట్ చైల్డ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం 

విశాఖపట్నం, జులై  14 , 2018 (DNS Online ): à°¤à±†à°²à±à°—ు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ప్రతిభావంతుల నుంచి స్టేట్ బెస్ట్ సిటిజన్, స్టేట్ బెస్ట్ చైల్డ్ అవార్డులకు దరఖాస్తులను

ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ కార్యనిర్వాహక కార్యదర్శి జి. భవాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ 2001 నుంచి వివిధ రంగాల్లో

విస్తృతమైన సేవలు అందించినవారిని సముచిత రీతిలో సత్కరిస్తున్నామని, తమ సంస్థకు ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు, మార్గదర్శకులుగా ఉన్నారని

వివరించారు. 
విద్య, వైద్యం, సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, విధి నిర్వహణ, నృత్యం, ఆధ్యాత్మికం, చిత్రలేఖనం, కళలు, క్రీడలు, సంగీతం, ఉపాధి కల్పనా తదితర రంగాల్లో ప్రతిభ

కలిగిన వ్యక్తులు, విద్యార్థులు దరఖాస్తు చేస్తుకోవచ్చని తెలిపారు. విద్యాబోధనలో అత్యుత్తమ సేవలకు గాను పది మంది ఉపాధ్యాయులను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

గౌరవ పురస్కారం , ఇతర రంగాల్లో విశేష ప్రతిభ కలవారికి నేషనల్ బెస్ట్ సిటిజన్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కబడతారన్నారు. దరఖాస్తులను ఆగస్టు 20 , 2018 లోగా తమ సంస్థ చిరునామా,

ఏపీ ఎస్ సి ఏ సొసైటీ,  à°¡à±‹à°°à± నెంబర్  30 - 8 - 29 / 25 , అమృత కోర్టు అపార్ట్మెంట్స్, పీహెచ్ 2 ,భాను స్ట్రీట్, డాబాగార్డెన్స్, విశాఖపట్నం 20 ,కు పంపాలని సూచించారు. ఇతర వివరాలకు  9391379903

 à°®à±Šà°¬à±ˆà°²à± నెంబర్ ను సంప్రదించాలన్నారు.             

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam