DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో ఇంటర్ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు ప్రారంభం

విశాఖ లో ఇంటర్ జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు ప్రారంభం 
విశాఖపట్నం, జులై 14 , 2018 (DNS Online ):   విశాఖపట్నం లోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ కేంద్రం లో 35 à°µ సబ్ జూనియర్  à°®à°°à°¿à°¯à± 37 à°µ

 à°¸à±€à°¨à°¿à°¯à°°à± ఇంటర్ క్లబ్ టైక్వాండో పోటీలు ప్రారంభం అయ్యాయి.  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా టైక్వాండో  à°…సోసియేషన్ ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న à°ˆ పోటీలను లయన్స్ మాజీ

గవర్నర్ లయన్ యెన్ .వి .యెన్ . దుర్గ ప్రసాద్ ప్రారంభించారు. ఈ పోటీలలో సబ్ జూనియర్ గ్రూప్ లో బాలురు, మరియు బాలికలు, 12 కేటగిరి విభాగాలు, సీనియర్ విభాగం లో పురుషులు,

మహిళలు గ్రూప్ లో 8 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.  à°ˆ పోటీలలో బంగారు పతాకం సాధించిన వారిని ఆగష్టు నెలలో కర్నూల్ జిల్లాలో నిర్వహించే  à°†à°‚ధ్ర ప్రదేశ్

రాష్ట్ర అంతర్ జిల్లా టైక్వాండో ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు అర్హత సాధించగలుగుతారు. 

టైక్వాండో ఫెడరేషన్ అఫ్ ఇండియా  à°•à±‹à°¶à°¾à°§à°¿à°•à°¾à°°à°¿, లయన్ పి. అచ్చుత

రెడ్డి  à°…ధ్యక్షతన జరిగిన à°ˆ ప్రారంభోత్సవ కార్యక్రమం లో లయన్. యెన్ వి ఎస్ మూర్తి , వైస్ ప్రెసిడెంట్ , లయన్ క్లబ్ విశాఖపట్నం , లయన్ సుశీల నాగరాజు , సెక్రటరీ లయన్స్

క్లబ్ అఫ్ వైశాఖి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam