DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ విజేతలకు శ్రీకాకుళం ఎస్పీ అమిత్ ఆత్మీయ స్వాగతం

*ఎస్పీ అమిత్ కి అవరు నైబెర్ హుడ్ హీరో పురస్కారం*

*అక్రమం రవాణా అడ్డుకున్న టెక్కలి ఎస్.ఐ కు నగదు* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  సెప్టెంబర్ 05, 2020 (డిఎన్ఎస్):*  శ్రీకాకుళం జిల్లా లో కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోవిడ్ నుంచి కొలుకున్న పోలీసు

సిబ్బంది  47 మంది కోవిడ్ వారియర్స్ కు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమం లో ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల బయన్దోళనలు చెందాద్దుని ధైర్యంగా వుండాలని, ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచనలుతో ఉంటే వ్యాధికి చికిత్స కన్నా ఈ సానుకూల ఆలోచనలే

సరేయిన వైద్యంని, కావున మీకు ఎంత కష్టం వొచ్చిన భయంను వదిలి నమ్మకముతో ఉండాలిని నమ్మకమే సగం గెలుపుని,శారీరిక వ్యాయామంతో  పాటు మానసిక పరివర్తన చెందుతూ పునరుత్తేజాని తెచ్చుకోవడం ద్వార మీ మీద మీకు నమ్మకం ఏర్పాటుందిని,  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని మీ అనుభవాలు, ఆలోచనలు మీ తోటి వారుతొ

పాలుపంచుకోవలి,అదేవిధంగా మీరు ఏమి విన్న, ఏమి చూసిన, ఏమి మాటలుడిన అందులో చెడును వదిలి మంచిని గ్రహించి మిలో సానుకూల శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని ఎటువంటి సమస్య ఆయన ఎదుర్కొగలంని అన్నారు. 
మీరు వీధిలో చేరికా ప్రతి రోజు వ్యాయామం,యోగ, పౌష్టికాహారం తీసుకుంటూ మీయొక్క ఆరోగ్య కాపాడుకుంటూ విధులను సక్రమంగా నిర్వహిస్తూ

కుటుంబంతో సంతోషంగా గడపాలని తెలియజేసారు. అనంతరం కరోనా జయంచిన వారందర్నీ జిల్లా ఎస్పీ గారు దుశ్శాలవతో సత్కరించిరు.ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ శంకరరావు,శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి. వి. రమణ గారు, ఆర్ఐ లు ప్రదిప్ ,ఉమా మహేష్, గారులు మరియు పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పన్న పాల్గొన్నారు.  

ఎస్పీ అమిత్ బర్దార్ కి అవరు

నైబెర్ హుడ్ హీరో పురస్కారం

శ్రీకాకుళం జిల్లాలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా,ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అండగా నిలిచినా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కి అవరు నైబెర్ హుడ్ హీరో పురస్కారం లభించింది. వలస వాదులకు వసతి, ఆహారాన్ని అందించడం, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, విస్తృతంగా

అవగాహనా కార్య క్రమాలకై హెచ్.డి.ఫ్.సి బ్యాంకు ఉన్నతాధికారులు శనివారం పురస్కారం అందించారు. 

అక్రమం రవాణా అడ్డుకున్న టెక్కలి ఎస్.ఐ కు నగదు 

జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా మరియు నాటుసారా అరికట్టేందుకు 
ఉత్తమపనితిరును కనబరిచినందుకు గాను టెక్కలి ఎస్ఐ గణేష్ ను జిల్లా ఎస్పీ అమిత్

బర్దర్ నగదు బహుమతిని అందజేసి అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam