DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హౌస్ అరెస్ట్.*

*18 న చలో అమలాపురం కు వెళ్లకుండా. ముందస్తు.*

పోలిస్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: విష్ణు కుమార్ రాజు.

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2020 (డి ఎన్ ఎస్):* శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురం లో జరుగనున్న చలో అమలాపురం కు బయలు దేరుతున్న బీజేపీ మాజీ

ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు ను గురువారం విశాఖలోని అయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్నా అఘాయిత్యాలు, దౌర్జన్య కాండ, భౌతిక దాడులకు నిరసనగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు రేపు అనగా శుక్రవారం (18 న ) చలో అమలాపురం - అంతర్వేది  కార్యక్రమంలో

పాల్గొనడానికి బయలుదేరానున్నారు.  విష్ణు కుమార్ రాజు ను పోలీస్ సిబ్బంది సెక్షన్ 151 సి ఆర్ పిసి కింద గృహ నిర్భధం చేశారు.

*పోలిస్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: విష్ణు* 

హిందూ ధర్మ రక్షణ కై పోరాడుతున్న  నాయకులపై సంఘీభావం తెలపడానికి వెళ్తున్న తమను పోలీసు వారు గృహ నిర్భధం చేయడాన్ని విష్ణుకుమార్

రాజు తీవ్రంగా తప్పు పట్టారు.  ఈ రాష్ట్రంలో ప్రజా హక్కులను అణిచివేతకు ఇది  నిదర్శనం..  ఈ ప్రభుత్వం  వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam