DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి గవర్నర్ ప్రశంస లేఖ 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 29, 2020 (డి ఎన్ ఎస్ ):* కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత సేవలందించిన విజయవాడ ఆకాశవాణి కేంద్ర సిబ్బందిని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ఈ మేరకు ఆకాశవాణి కేంద్ర సంచాలకులు ( ఉన్నతాధికారి ) జి. కొండలరావు కు

అభినందన లేఖ పంపారు. కోవిడ్ సమయంలో ఎయిమ్స్ మెడికల్ నిపుణులు, సైకాలజీ నిపుణులు,  కోవిడ్ - వైద్య ప్రత్యేక నిపుణులు యొక్క కోవిడ్ పై అవగాహన, వివరణలు సుమారు 228 కు పైగా అందించారు. జిల్లాల వారీగా కోవిడ్ రౌండ్ యుపిఎస్: 72,  కోవిడ్, 19 ఎక్స్‌టెన్షియల్ బైట్ 10 నిముషాలు,  నుండి 15 నిమిషాల వరకు): 367 - కోవిద్ పై 20 ప్రత్యేక కార్యక్రమాల

గురించి, 19. కాపిటల్ వివరణలు అందించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam