DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పటిష్ట పోలీస్ గస్తీ కై ఈ-బీట్ సిస్టమ్ :శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్

*(DNS report : SV Acharyulu, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 05, 2020 (డి ఎన్ ఎస్ ):* పోలీసు శాఖలో గస్తీ విధులును సులభ పద్దతిలో చేయడానికి, QR-కోడ్ బేస్డ్ ఈ-బీట్ సిస్టమ్ ప్రారంబించినందున జిల్లా పోలీసు శాఖ మరో  అడుగు   ముందుకు వేసిందని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో

జరిగిన కార్యాలయంలో ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలలో లేని విధంగా, రాత్రిపూట గస్తీ కాసే పోలీసు బీట్ కానిస్టేబుల్ విధి నిర్వహణ సమాచారం ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.  ఈ-బీట్ యప్ ను బెంగుళూరు సిటి ఐటి కంపెనీ నుండి సాటిల్లైట్ కు

అనుసంధానమైందన్నారు. ఈ బీట్ విదానాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ యఫ్ ద్వారా ఎప్పటకి అప్పుడు ఖచ్చితత్వమైన, లెక్క ప్రకారమైన బీట్ యొక్క సమాచారము ను తెలిసికోవచ్చుననని మరియు జిల్లా ప్రజలు కూడా ఈ యఫ్ ను ఉపయోగించుకొని జిల్లా పోలీసు శాఖ సహాయ సహకారాలు పొందవచ్చునని   జిల్లా యస్.పి గారు పత్రిక సమావేశం లో తెలియ చేసారు.
ఈ-బీట్

యప్ పని చేయు విధానం:
ఈ-బీట్ సిస్టమ్ లో రెండు  యప్ లు ఉంటాయిని, అవి  శుభహు అడ్మిన్, శుభహు బీట్ అన్నారు.. 
శుభహు అడ్మిన్ యాప్ అనేది- గస్తీ తనిఖీ అధికారిలకు, 
శుభహు బీట్ యాప్ - గస్తీ నిర్వహించే కానిస్టేబుల్ కొరకునుని తెలియజేసారు, 
●శుభహు బీట్ పని చేయు విధానం:
1.    ఈ యప్ ను ప్లే స్టోర్ నుండి నిత్యం వాడే

మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చుని, 
2.    ఈ యప్ లో బీట్ బుక్ తో పనిలేకుండా, కేవలం మొబైల్ లోనే గస్తీ సమాచారం ను తెలుసుకోనందుకు వీలు ఉంది అని, 
3.     ఈ యప్ ద్వారా  క్యూ‌ఆర్ కోడు ను స్కాన్  చేయడం వల్ల సదరు కానిస్టేబుల్ హాజరు అయ్యనట్లు నమోద అవుతుందిని.
4.    గస్తీ మార్గం తెలియని కొత్త కానిస్టేబుల్ కు ఈ

యప్ ద్వారా గస్తీ పాయింట్స్ ను తెలిసికోవడం సులభం అవుతుందిని.
5.    గస్తీ పరిది లో జరిగిన సంఘటన ఆ పరిది పోలీసు స్టేషన్ కు, సర్కల్ కార్యాలయంకు, సబ్-డివిజన్ మరియు జిల్లా పోలీసు కంట్రోల్ వరకు ఫోటోస్ ద్వారా గాని, వీడియొ ద్వారా గాని, వాయిస్ రూపంగాను, టెక్స్ట్ మెసేజ్ ద్వారా సమాచారం ను తెలియపరచ వచ్చునుని అన్నారు.
6.  

 ఎవరైనా అనుమానితిలు గస్తీ సమయంలో తిరిగి నప్పుడు, ఈ యప్ ద్వారా ఫోటో తీస్తే , వారు పాత నేరస్తులు అయితే వారియొక్క సమాచారం తెలిస్తుందిని .   
7.    Unclaimed vehicles ఎక్కడ అయిన వుంటే ఈ యప్ ద్వారా ఫోటో తీస్తే ఆ వాహనము యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తుంది.  
8.    ఎవరైనా ప్రజలు తమ ఇంటి నుండి తాళము వేసి కొన్ని రోజులు బయట

వెళ్ళివలిసి వస్తే, ఈ యప్ లో మెసేజ్ చేస్తే చాలు , బీట్ కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ప్రతిరోజు రాత్రి పూట ఇంటి కి కాపలాగా తనిఖీ చేస్తారు. సదరూ తనిఖీ  విశేషాలు ఇంటి యజమానికి ఒక టెక్స్ట్ మెసేజ్ వెల్లుతుంది ఈ సమాచారమును ఇంటి యజమానులు ఈ యాప్ ద్వారా తీసికోవచ్చనని అన్నారు. 
9.    Beat విధులు

నిర్వర్తిస్తున్నప్పుడు ఏదైనా Emergency ఉంటే SOS ఈ యప్ ద్వారా జిల్లా మొత్తం పోలీసు లను Alert చేయవచ్చును  . 
●శుభహు అడ్మిన్ యప్  పని చేయు విధానం:
1.     ఈ యప్ ద్వారా గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్  ఏ బీట్ పరిదిలో ఏ సమయానకి ఏ పాయింట్ వద్ద ఉన్నారని అనేది సంబందిత అధికారాలుకు తెలుస్తుందిని,
2.    పై అధికారులు తమ

పరిదిలో ఉన్నటువంటి గస్తీ కానిస్టేబుల్ మరియు తపాలా విధులు లలో వున్న కానిస్టేబుల్ మరియు బందో బస్తు లు వున్న కానిస్టేబుల్ యొక్క Live Location ను గూగుల్ మాప్ ద్వారా చూసుకోవచ్చును . 
3.    తమ పరిదిలో గల day beats, మరియు night  beats యొక్క సిబ్బంది చేసిన డ్యూటి సంబందించిన ప్రతి సమాచారం ఈ యప్ ద్వారా తెలిస్తుంది. 
4.     ఈ యప్ ద్వార

జిల్లాఎస్పీ గారు నుంచి యస్.ఐ స్థాయవరకు వారి పరిదిలో రాత్రి పూట  ఏవైనా సంఘటనలు జరిగేతే వెంటనే తెలుసుకొనే అవకాశం వుంటుంది అని నేరాలు జరిగితే వెంటనే సమాచారం అందుకొని భద్రత కల్పించినందుకు వీలు అవుతుందిని చెప్పారు . 
జిల్లా లో 43 పోలీసు స్టేషన్ లకు ఈ యప్ ను అనుసందానము చేస్తూ, మొత్తము పగలు గస్తీలూ, రాత్రి గస్తీలూ

మరియు దేవాలయాలు, చేర్చులు, మసీదులు వద్ద కలుపోకొని 465 బీటులులో , 2530 బీట్ పాయింట్ లను జిల్లాలో అమలు జరుగుతున్నాయి అని జిల్లా యస్.పి తెలియజేసినరు. 

ఈ కార్యక్రమంలో టౌన్ , టాఫిక్  డిఎస్పీ లు మూర్తి, ప్రసాదరావు, ఇతర సిఐ లు శ్రీనివాస్ రావు రమణ,శంకరరావు, చంద్ర శేఖర్ ఎస్.ఐలు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam