DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరు డిఎస్పిలతో ఏలూరు డిఐజి వీడియో భేటీ

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 09, 2020 (డి ఎన్ ఎస్ ):* ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల డి ఎస్పీ లతో సమావేశ మయ్యారు. నరసాపురం డిఎస్పీ కె.నాగేశ్వరరావు, పోలవరం టి ఎస్ పి ఎం వెంకటేశ్వరరావు, ఏలూరు డిఎస్పి దిలీప్ కిరణ్, రాజమహేంద్రవరం అర్బన్

సౌత్ జోన్ డిఎస్పి ఎం వెంకటేశ్వర్లు, గుడివాడ డిఎస్పి ఎన్ సత్యానందం మరియు అమలాపురం డిఎస్పి షేక్ మాసూం భాష లు పాల్గొన్నారు. వివిధ కేసులపై  డిఐజి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కృష్ణాజిల్లా మరియు. రాజమహేంద్రవరం అర్బన్  జిల్లాలో ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి, సదరు కేసులలో

దర్యాప్తు గురించి, ముద్దాయిలు యొక్క అరెస్ట్ ను గురించి, ఈ కేసులో దర్యాప్తు  అనంతరం చార్జిషీట్ లను కోర్టు లో ఫైల్ చేసే విషయాలపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
ఇంకా  దర్యాప్తు లో ఉన్న కేసులలో దర్యాప్తు లో ఉన్న కేసు లలో సి. డి ఫైల్ లలో ఉన్న దర్యాప్తు అంశాలను స్వయంగా పరిశీలించి, సదరు కేసులోని దర్యాప్తును

త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయుట కొరకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు అధికారులకు  ఇచ్చారు. కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా జరుగుతుంది లేనిది అనే విషయం పైన అధికారుల వద్ద నుండి వివరములు అడిగి తెలుసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam