DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృష్ణా నది వరద, ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 వ ప్రమాద సూచిక

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 15, 2020 (డి ఎన్ ఎస్ ):* కృష్ణా నది కి వరదల తాకిడి ఎక్కువ కావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సుంకేశుల వద్ద  ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 61,240క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416 ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులు ఉండగా,

నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు ఉంది. పులిచింతల  వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,47,418 క్యూసెక్కులు నమోదు కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కలు కు చేరుకుంది. 

వంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద

హెచ్చరిక ఎగురవేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  56,750 క్యూసెక్కులు ఉంది. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలఅని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam