DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గౌతమి నేత్రాలయానికి అధునాతన సర్జరీ మిషన్ బహుకరణ

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, అక్టోబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):* ఆంధ్రప్రదేశ్లోనే కంటి వైద్యం లో ప్రఖ్యాతి గాంచిన రాజమండ్రి లోని గౌతమి నేత్రాలయానికి కోటి 50 లక్షలు విలువచేసే అధునాతన కంటి సర్జరీ మిషన్ ను రోటరీ క్లబ్ విజయవాడ బహుకరించింది ఆంధ్రప్రదేశ్లో కంటి సమస్యలతో బాధపడే ప్రజలకు ఈ యంత్రం వల్ల ఎంతో

మేలు జరుగుతుందని roటరీ మాజీ గవర్నర్ డాక్టర్ కె. పట్టాభి రామయ్య చెప్పారు

 ఈ సర్జరీ  పరికరాన్ని ఆయన ప్రారంభించారు అంతర్జాతీయంగా రోటరీ క్లబ్ అనేక సేవలను ఎన్నో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించడంతోపాటు ఆర్ధికంగా కూడా ఆదుకుంటుందని అని చెప్పారు సర్వేంద్రియానం నయనం ప్రధానం

అన్నారు అందుకే ఈ గౌతమి నేత్రాలయ పేద ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పరికరాన్ని అందజేయడం జరిగిందని అని చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్ ఎం సతీష్ బాబు మాజీ గవర్నర్ ఎం వీరభద్రారెడ్డి కాకినాడ  జిల్లా గవర్నర్  భాస్కర్ రావు  గౌతమి నేత్రాలయ చైర్మన్ మద్దూరు సుబ్బారావు ఎండి వి వి

kumar,  కార్యదర్శి ఆర్ వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

 ఈ పరికరం ఉభయగోదావరి జిల్లాల్లోని మొట్టమొదటి de రాష్ట్రంలో రెండవde  దేశంలోనే అతి కొన్ని కంటి వైద్య లయాలలో  ఈ పరికరం ఉందని deni వల్ల అత్యంత అధునాతనమైన కంటి వైద్య సేవలను అందించవచ్చని ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని

నేత్రాలయ డాక్టర్లు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam