DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంస్కృతి సంప్రదాయాలే విద్యార్థులకు శ్రీరామ రక్ష : BVK చైర్మన్ నారాయణ స్వామి

సంస్కృతి సంప్రదాయాలే విద్యార్థులకు శ్రీరామ రక్ష 
శిశుమందిర్ లో వైభవంగా సరస్వతీ హోమం

విశాఖపట్నం, జులై 19 , 2018 (DNS Online ): హైందవ సంస్కృతి, సంప్రదాయాలు

విద్యార్థులకు శ్రీరామ రక్ష గా పరిరక్షిస్తామని భారతీయ విద్య సంస్థల చైర్మన్ నారాయణ స్వామి తెలియచేసారు. గురువారం ఉదయం నగరం లోని ద్వారకానగర్ లో గల శ్రీ కృష్ణ

విద్యా మందిర్ పాఠశాల లో విద్యార్దులచే హయగ్రీవ హోమం, గణపతి హోమం, సరస్వతి హోమం ఆచరింపచేశారు. à°ˆ సందర్భం à°—à°¾ అయన DNS  à°¤à±‹  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ప్రతి విద్యా సంవత్సరం ఆరంభం లో

గణపతి హోమం తో పాటు సరస్వతి హోమం ఆచరింప చేసి, విద్యార్థులకు హైందవ సంస్కృతీ, సంప్రదాయాల వైభవాన్ని తెలియచేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. విద్యార్థులకు

మానసిక చైతన్యం పెంపొందించి, ఏకాగ్రత పెంచే విధంగా à°ˆ హోమ విధి ఉపయోగపడుతుందని వివరించారు. 
శ్రీ కృష్ణ విద్యా మందిర్ కరస్పాండెంట్ ఎం. రామచంద్ర రాజు మాట్లాడుతూ

శారీరక, సంస్కృతం, à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•, యోగ విద్య , నైతిక విద్య లతో కూడిన విద్యా విధానం భారతీయ విద్య కేంద్రం అనుబంధ సంస్థల్లో నేర్పించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులను మంచి భారతీయ పౌరులుగా తయారవుతాయన్నారు. విద్యార్థులతో పాటు, నగర వాసులు కూడా à°ˆ హోమ విధిని దర్శించుకునే విధంగా పాఠశాల మైదానం లో à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿

తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని, అయితే వర్షం వచ్చిన కారణం గా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించామన్నారు. ఈ సరస్వతి హోమ కార్యక్రమ నిర్వహణను శ్రీకృష్ణ విద్య మందిర్

ప్రిన్సిపాల్ నాగేశ్వర, తెలుగు అధ్యాపకులు రాఘవాచార్యులు, ఇతర ఉపాధ్యాయులు దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యజ్ఞ ఆచార్యులు శాస్త్రబద్ధం గా

విద్యార్థులచే ఆచరింప చేశారు. à°ˆ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులచే ముందుగా  à°¨à±‚తన యజ్ఞోపవీత ధారణా చేయించి, తదుపరి, హోమ ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమం

లో వివిధ తరగతులకు చెందిన 12  à°®à°‚ది విద్యార్థులు పాల్గొన్నారు. 

 

@ copy rights reserved

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam