DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 నుంచి సత్యభామ యువ నృత్యోత్సవం

20 నుంచి సత్యభామ యువ నృత్యోత్సవం 
విశాఖపట్నం, జులై 19 , 2018 (DNS Online ) : శుక్రవారం నుంచి మూడు రోజుల నుంచి అంతర్జాతీయ భారతీయ నృత్య ప్రదర్శనల సమాహారం ప్రారంభం కానుంది.

‘సత్యభామ’ యువ నృత్యోత్సవం పేరిట నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే à°ˆ ఉత్సవాలలో దేశం à°¨‌లు దిశల నుంచి హాజరయ్యే కళాకారుల‌ కూచిపూడి,

భరతనాట్యం, కథక్‌, మోహినీయాట్టం ప్రదర్శనలివ్వనున్నట్టు నిర్వాహక ప్రతినిధి బత్తిన à°°à°‚à°— విక్రమ్‌ కుమార్‌ (విక్రమ్‌ గౌడ్‌) తెలియచేసారు. ఉత్సవాల ముగింపు రోజైన 22à°µ

తేదీన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్‌ కె. శోభా నాయుడుకు ‘సత్యభామ జీవన సాఫల్య పురస్కారం గో గౌరవించనున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam